Ads 468x60px

Saturday, February 24, 2007

స్వరరాగగంగా




ప్రవాహమే గంగా ప్రవాహమే
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధన యోగమే
ప్రప్తేవ సంకేతి క్షాలికె
పలికే కుహు గీతిక
గాన సరసి రుధ మాలిక
స్వరరాగ గంగ ప్రవాహమే

కుందల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈ నాటికి
మట్టింతి రాయె మణిక్యమైపోయె సంగీత రత్నాకరాన
స్వర సప్తకాలె కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన


చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్ర వాసాలు యెగిరె చకోరాలు జగమంత విహరించు రాగాలులె
పిలిచె శకుంతాలు పలికె దిగంతాలు
పులకింతల పుష్య రాగగ్లులె
మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు
మౌనాచరీగాన వేదాలులె

చిత్రం: సరిగమలు
గానం : జేసుదాస్
రచన: వేటూరి



మలయాళంలో ఇదే పాట...

SwaraRaagaGangaa_S...

3 comments:

  1. జ్యోతిగారూ, నేను చాలా రోజుల తరవాత ఈ రోజే నెట్ లోకి వచ్చా. ఈ టపా చూడగానే పాట వినడానికి లింక్ కోసం వెతికా. కారణం- నా దగ్గర లేకపోవడమే. దురదృష్టం. పాటా లేదు లింకూ లేదు. మీ దగ్గర ఉంటే లింకు ఇవ్వండి. ప్లీజ్.

    ReplyDelete
  2. పాట రావట్లేదు.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete

Share

Widgets