tag:blogger.com,1999:blog-8445471324350681994.post4295299319919968524..comments2024-01-18T21:20:17.800+05:30Comments on గీత లహరి: ఏవండోయ్ శ్రీవారు..జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8445471324350681994.post-33353548234451083182010-03-31T20:51:17.464+05:302010-03-31T20:51:17.464+05:30మారదు మారదు మనుషులతత్వం
మారదు
మాటలతోటి మారిందనుకున...మారదు మారదు మనుషులతత్వం
మారదు
మాటలతోటి మారిందనుకుని ఎవ్వరు
భ్రమపడకూడదు [[మారదు]]

సూర్య చంద్రులూ మారలేదులే
చుక్కలు మొలవకా మానలేదులే
మనిషికి ఉన్నా స్వార్ధపరత్వం
మారటమంటే సుళువుకాదులే
[[మారదు]]

పైసా ఉంటే అందరుమాకు
బంధువులంటారు
పైసాపోతే కన్నబిడ్డలే చీపో
అంటారు చెవులకు చేటలు కడతారు
[[మారదు]]

కాసుపడనిదే తాళి కట్టరు
పెళ్ళిపీటపై వారు కాలు
పెట్టరు
కట్నములేనిదే ఘనతే లేదనీ
చదువుకున్నవారే కలలుకందురూ
[[మారదు]]

ఆకలికన్నం పెట్టేవాడే ఆపదలో
కాపాడేవాడే
బంధువూ అతడే బంధువూ
ఆత్మబంధువూNrahamthullahttps://www.blogger.com/profile/10659324401568824872noreply@blogger.com