tag:blogger.com,1999:blog-8445471324350681994.post7108000010579273047..comments2024-01-18T21:20:17.800+05:30Comments on గీత లహరి: పుష్పవిలాపంజ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-8445471324350681994.post-1059632097451638822007-11-21T19:32:00.000+05:302007-11-21T19:32:00.000+05:30ఉత్పలమాలనేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచ...ఉత్పలమాల
నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరులన్నియు జాలిగనోళ్ళు విప్పి మా
ప్రాణము తీతువాయనుచుబావురుమన్నవి కృంగిపోతు నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై

ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లిజా
తీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన స్వేచ్చ్చమై
ఊయల లూగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై

గాలిని గౌరవింతుము సుగంధము పూసిమమ్మాశ్రయించు బృం
గాలకు విందు చేసెదముకమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో
తాలుముత్రుంచ బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే

చివరి పద్యము నాలుగవ పాదములొ మూడవ గణము న గణము దగ్గర తేడా కొట్టింది. అక్షరం తప్పింది. పుష్పవిలాపాన్ని పలుమార్లు విన్నాను కాని అక్షరము తెలియలేదు. ఉత్పలమాల అని పద్యాల ముందు చేర్చి వాటికి గౌరవం చేకూర్చండి. సాహిత్యాన్ని అందించినందుకు చాలా చాలా నెనర్లు. రెండవ భాగము విని మిగతా దాని ఛందస్సు కూడా తెలియ పరుస్తానుబ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.com