సౌ సాల్ పహలె ముఝే తుంసే ప్యార్ తా
ముఝే తుంసే ప్యార్ తా, ఆజ్ భి హై
ఔర్ కల్ భీ రహేగా
సదియోన్ సె తుజ్ సే మిల్నే జియా బేకరార్ తా
జియా బేకరార్ తా ఆజ్ భి హై
ఔర్ కల్ భీ రహేగా
సౌ సాల్ పహలె ముఝే తుంసే ప్యార్ తా
ముఝే తుంసే ప్యార్ తా, ఆజ్ భి హై
ఔర్ కల్ భీ రహేగా
తుం రూఠా నా కరో మేరిజాన్మేరి జాన్ నికల్ జాతీ హై
తుం హస్తీ రహ్తీ హొతొ ఎక్ బిజ్లీ సి చమక్ జాతీ హై
ముఝె జీతే జీ ఓ దిల్బర్ తేరా ఇంతేజార్ తా
తేరా ఇంతెజార్ తా ఆజ్ భీ హై
ఔర్ కల్ బీ రహేగా
సదియోన్ సె తుజ్ సే మిల్నే జియా బేకరార్ తా
జియా బేకరార్ తా ఆజ్ భి హై ఔర్ కల్ భీ రహేగా
ఇస్ దిల్ కీ తారోన్ మై మధుర్ ఝంకార్ తుం హీ సే
హై ఔర్ యె హసీన్ జల్వాయె మస్త్ బహార్ తుం హీ సే హై
దిల్ కో యె మేరా సనం తేరా తలబ్ గార్ తాతేరా తలబ్ గార్ తా
ఆజ్ బీ హై ఔర్ కల్ బీ రహేగా
సౌ సాల్ పహలె ముఝే తుంసే ప్యార్ తా
ముఝే తుంసే ప్యార్ తా, ఆజ్ భి హై
ఔర్ కల్ భీ రహేగా
Sunday, December 31, 2006
డ్రీం గర్ల్,
డ్రీం గర్ల్, డ్రీం గర్ల్ , డ్రీం గర్ల్, డ్రీం గర్ల్
కిసీ షాయర్ కి గజల్ డ్రీం గర్ల్
కిసీ ఝీల్ కి కంవల్ డ్రీం గర్ల్
కభి తో మిలేగి కహీ తో మిలేగి
ఆజ్ నహీ తో కల్, డ్రీం గర్ల్.
సింటీ గులాబోన్ మె లిప్టీ హిజాబోన్ మె
సాన్సోన్ మె ఆతి హై భీగి షరాబోన్ మె
పాస్ రహ్తి హై వొ పల్ దో పల్, కౌన్? డ్రీం గర్ల్
జబ్ దేక్తీ హై వొ మై పూచ్ లూంగా తో
షబ్నం ఘటా చాంద్నీబన్ జాతే హై దొస్తోన్
రంగ్ రూప్ హై వొ లేతి హై బదల్,హె డ్రీం గర్ల్
Movie : Dream girl
singer: kishore kumar
Listen This Song on Gayaki

Saturday, December 30, 2006
మదిలో వీణలు మ్రోగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇల లోన విరిసె ఈ నాడే
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది
కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
కెరటాల వెలుగు చెంగలువా నెల రాజు పొందు కొరెను
అందల తారలై మెరిసి చెలి కాని చెంత చేరేను
రాధ లోని అనురాగమంత మాధవునిదేలే
వేణు లోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే
చిత్రం ఆత్మీయులు
రచన దాశరథి
గానం సుశీల

కో అంటే కోయిలమ్మ
కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో
కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో
కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో.. కో....కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో
కోటేరు పట్టినోడుకో.... పూటకొడు దక్కదెందుకో
నారు నీరు పోసినోడికో...సేరు గింజలుండవెందుకో
అన్నం ఉండదు ఒకడికి...తిన్నది అరగదు ఒకడికి
ఆశచావదొకడికి...ఆకలాడదొకడికి
మేడిపండు మేలిమెందుకో...పొట్ట గుట్టు తెలుసుకో
చీమలల్లే కూడబెట్టుకో...పాములొస్తే కర్రపట్టుకో...కో..
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
వేమన్న వేదాలు చెపుతా రాసుకో.. రాసుకో... కో...కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో
తుర్పు ఇంటి ఆంకాళమ్మ కో... కో ... పడమటింటి పోలేరమ్మ కొక్కో
... దక్షిణాన గంగానమ్మ కో.. కో .. ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో
కో.. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా పంట చేను కాపలాకునేనుఎందుకో .. కో... కాసుకో ...
చిత్రం: తూర్పు వెళ్ళె రైలు
రచన: ఆరుద్ర
గాత్రం: S.P.బాలసుబ్రమణ్యం
సంగీతం: S.P.బాలసుబ్రమణ్యం

తొలిసారి మిమ్మల్ని చూసింది
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
త్రియానంద భోజా
మీ శ్రీచరణాంభుజములకు
ప్రేమతో నమస్కరించి
మిము వరించిమీ గురించి
ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ
భయముతో భక్తితో అనురక్తితో
శాయంగల విన్నపములూ
సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు...ఎన్నెనెన్నొ కధలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహుప్రే..మ లేఖ
ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి..చప్పున బదులివ్వండి
తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
ఆహ్ అబ్బా..సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడేఆహ్ ఆహ్..
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండిఇప్పుడే.. బదులివ్వండి

మాటంటే మాటేనంట
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
ౠజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ పెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా
నీవెంటే నేనువుంటా
చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే
ముప్పు నీకు తప్పదంటా
(జనక్ జుమ్మా..)
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
మొదలంటూ పెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
నువ్వే మా మొదటి గెష్టని
మా ఆవిడ వంట బెష్టని
ఈ ఫీష్టుకి పిలుచుకొస్తిని..టేష్టు చెప్పి పోరా
ఇదే మా విందు భోజనం
మీరే మా బంధువీదినం
రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా
అపార్ధం చేసుకోరుగా
అనర్ధం చెయ్యబోరుగా
యదార్ధం చేదుగుంటదిపదార్ధం చెత్తగున్నది
ఇది విందా నా బొందాతిన్నోళ్ళూ గోవిందా
జంకేది లేదింక నీ టెంక పీకెయ్యక.. పదరకుంకా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ పెడతావంటా
వెంటబడి తెగ తంతారంట
గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా
నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
ౠజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా
భళారే నీలి చిత్రమా
భలేగా వుంది మిత్రమా
ఇలా రస యాత్ర సాగదా పక్కనుంటె భామా
కోరావు అసలు ట్రూతును
చూపాను సిసలు బూతును
చిక్కారు తప్పు చేసి ఇక మక్కెలిరగదన్ను
తమాషా చూడబోతిరా
తఢాఖా చూపమందురా
మగాళ్ళని ఎగిరి పడితిరామదించి మొదలు చెడితిరా
సిగ్గైనా ఎగ్గైనా...లేకుండా దొరికారాలా
కప్పు పైకప్పు మీ కిప్పుడే చూపుతా..బెండు తీస్తా
మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
ౠజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా
నీవెంటే నేనువుంటా చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా

SNAP Shot: ఈ పాటలో పల్లవి కి చివరగా "సున్నా, ట'
(మాటేనంట,అంటా, దొరికిందంటే, చాటేస్తూవుంటా)కావాలని
సినిమా దర్శకులు వంశీ, "సిరివెన్నెల" దగ్గరికి మొదట వెళ్ళి
అడుగగా..వారు రాయలేక పోతె, వెన్నెలకంటి గారిని అడిగారు...
ఆయన..5 నిముషాలలో వ్రాసిచ్చారు. దాని తరువాతే సీతారామ శాస్త్రీ గారు..
ఆ ప్రయోగాలు చేయటం మొదలు పెట్టారు..
చిత్రం: ఏప్రెల్ 1st విడుదల
రచన: వెన్నెలకంటి
సంగీతం: ఇళయరాజా
గాత్రం: S.P.బాలు

Friday, December 29, 2006
యాడికెల్లిందో నా యెంకీ
యాడికెళ్ళిందో నా ఎంకి
నన్ను యాది మరిసిందో నా ఎంకి
బతుకు భారమై బస్తీ కెళ్ళిందో
బాట తప్పి తాను ఆగమయ్యిందో 11 యాడి !!
కళ్ళ ముందరా--తిరిగినప్పుడూ
కాయ కష్టమే -- సేసినప్పుడూ
కన్నీరంటే -- ఎరుగలేము ఎంకి -- నా
కంటి రెప్పలా -- సూసుకున్నానే 11 యాడి !!
నీట నారు నాట -- పొలము వెళ్ళగా
దొబ్బ మీసం దొర -- దారి కాసెనా
పట్టెడు గాసము -- సేతిన బోసి
పాము పడకలా --నిన్ను దాచేనా 11 యాడి 11
నాల్గు దిక్కులా -- సిమ్మ సీకట్లూ
నువ్వు పిలిచే -- ఆరుప్ప పప్పుల్లూ
నిన్ను గాన నా -- కళ్ళు చాలవూ
నిన్ను పిలువ నా -- పిలుపు చాలదూ 11 యాడి 11
ఆకసమ్మునా -- హాయిగా పోయే
అందమయినా -- పక్షులారా
జాలి దలచి మీరయినా -- నా ఎంకికి
కబురంపరా 11 యాడి 11

వేదంలా ఘొషించే గోదావరి
వేదంలా ఘొషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘొషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం
వేదంలా
రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఎలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు
వేదంలా
శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం స్త్రిపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీఖంధరాశ్రేయసే
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శృఇనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము
వేదంలా
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు
వేదంలా
చిత్రం: ఆంధ్రకేసరి
గీతం: ఆరుద్ర(?)
గాత్రం: బాలు
సంగీతం: రమేష్ నాయుడు

Thursday, December 28, 2006
ఆనాటి నీపాట
ఆనాటి నీపాట ఎదను తాకి గుబులు రేపు
ఏనాటికి మరువలేని వేదనలో సేద దీర్చు
చ. మరు మల్లెల పొద ల మారి తెరి వెన్నెల తెరల కరిగి
కమ్మని తెమ్మెరద సోకి కమ్మని దూరాలు సాగు
చ. నిన్నలన్ని కనులు సాచి నిట్టూర్పుల రగిలిపోయె
స్వరమాధురి ఊపిరిగా నేడు రేపు దొరలిపోవు
చ. మూసిన నా కనుల వెనుక ముగిసిన కథలేవొ కదిలి
కమ్మని పాటలకు కరిగి కన్నీరుగ జారిపోవ
రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
తాళం రూపక
పంపిన వారు: మూర్తి

నీ జాడ కననైతిరా
నీ జాడ కననైతిరా నా స్వామి
రేరేడు శయనించెరా, నా స్వామి
చ. పూల మోవులలోని మేని తాలిలలోని
గాలి ఈలలు వేసెరా, నా స్వామి
చాల వేడిగ వీచెరా, నా స్వామి
చ. వేయి కన్నుల తోడ వేచి వేచిన కలువ
విసిగి కన్నులు మూసెరా, నా స్వామి
నెలది వెన్నెల మాసెరా, నా స్వామి
చ. దూరాల జలదాన దూరేటి నెలబాల
ఏలకో హసియించెరా, నా స్వామి
ఎగతాళి అనిపించెరా నాస్వామి
రచన సి. నారాయణ రెడ్డి
తాళం ఖండ జాతి త్రిపుట
గానం పాలపర్తి (దేవరకొండ) పద్మకాంతి
పంపిన వారు: మూర్తి
రేరేడు శయనించెరా, నా స్వామి
చ. పూల మోవులలోని మేని తాలిలలోని
గాలి ఈలలు వేసెరా, నా స్వామి
చాల వేడిగ వీచెరా, నా స్వామి
చ. వేయి కన్నుల తోడ వేచి వేచిన కలువ
విసిగి కన్నులు మూసెరా, నా స్వామి
నెలది వెన్నెల మాసెరా, నా స్వామి
చ. దూరాల జలదాన దూరేటి నెలబాల
ఏలకో హసియించెరా, నా స్వామి
ఎగతాళి అనిపించెరా నాస్వామి
రచన సి. నారాయణ రెడ్డి
తాళం ఖండ జాతి త్రిపుట
గానం పాలపర్తి (దేవరకొండ) పద్మకాంతి
పంపిన వారు: మూర్తి
ఆపరా ఒకసారి
ఆపరా ఒకసారి ఆ మురళి రవము
తీపి వేదన లింక ఓపలేనుర కృ ష్ణ
చ. ఎన్ని జన్మలదో ఈరాగ బాంధవము
ఎద ఏరుగా పొంగి మదినిలువనే లేదు
చ. అణువణువు పులకించి అవశమయ్యను
మనసు ఏనేమొ మేనేమొ ప్రాణమింకే మగునొ
చ. సుమమాల ఈ బాల సోలి వ్రాలు పాదాల
ఆపి వేణు వొకింత అదుముకో నన్నెదకు
రచన కందుకూరి రామభద్ర రావు
సంగీతం : ఈవని సత్యనారాయణ (E.S) మూర్తి
తాళం : ఖండ చాపు
గానం దేవరకొండ సీతాదేవి
పంపిన వారు: మూర్తి
తీపి వేదన లింక ఓపలేనుర కృ ష్ణ
చ. ఎన్ని జన్మలదో ఈరాగ బాంధవము
ఎద ఏరుగా పొంగి మదినిలువనే లేదు
చ. అణువణువు పులకించి అవశమయ్యను
మనసు ఏనేమొ మేనేమొ ప్రాణమింకే మగునొ
చ. సుమమాల ఈ బాల సోలి వ్రాలు పాదాల
ఆపి వేణు వొకింత అదుముకో నన్నెదకు
రచన కందుకూరి రామభద్ర రావు
సంగీతం : ఈవని సత్యనారాయణ (E.S) మూర్తి
తాళం : ఖండ చాపు
గానం దేవరకొండ సీతాదేవి
పంపిన వారు: మూర్తి
రేయి గడిచె ప్రొద్దు పొడిచె
రేయి గడిచె పొద్దు పొడిచె
నాదు ప్రయాణమ్ము ముగిసె
అదుగదుగో వినిపించెను
తీయనైన వెలుగు పాట
చ. ధన్యుడవో యాత్రికుడో
జాగరమున ననసి రజని
ధన్యమయ్యె ఈనాటికి
ధూళి ధూసరిత హృదయము
చ. అటవీ పర్యంకమందు
సమీరణము మేల్కొనియెను
ప్రతి కుంజ ద్వారమ్మున
తేనెలకై మూగె తేంట్లు
చ. నీ ప్రయాణమంతమయ్యె
తుడిచి కొమ్ము కంట నీరు
తొలగెను లజ్జా భయములు
అహంకార మంతరించె
రచన రజని
తాళం: రూపక
గాయని సునందా కృష్ణమూర్తి
పంపిన వారు: మూర్తి
నాదు ప్రయాణమ్ము ముగిసె
అదుగదుగో వినిపించెను
తీయనైన వెలుగు పాట
చ. ధన్యుడవో యాత్రికుడో
జాగరమున ననసి రజని
ధన్యమయ్యె ఈనాటికి
ధూళి ధూసరిత హృదయము
చ. అటవీ పర్యంకమందు
సమీరణము మేల్కొనియెను
ప్రతి కుంజ ద్వారమ్మున
తేనెలకై మూగె తేంట్లు
చ. నీ ప్రయాణమంతమయ్యె
తుడిచి కొమ్ము కంట నీరు
తొలగెను లజ్జా భయములు
అహంకార మంతరించె
రచన రజని
తాళం: రూపక
గాయని సునందా కృష్ణమూర్తి
పంపిన వారు: మూర్తి
తొలి ప్రొద్దు కొండపై మొలిచెనొక దేవళము
తొలి ప్రొద్దు కొండపై మొలిచెనొక దేవళము
వెలుగు గుడి మొగసాల నిలిచె యాత్రా జలము
చ కోన కోనల గాలి కొసలూర్చె నానందం
కోనేటిలో దమ్మి క్రుమ్మరించె మరందం
చ ఆలయమ్మున గంట ఆదరించె నాహ్వానం
ఆలకించిన పికము లాలపించెను ప్రణవం
చ గుడిని శంఖము మొరసె విడెను వాకిటి ద్వారం
ఎడద ఎడను నిండె గుడినుండి మా దైవం
రచన దేవులపల్లి కృష్ణశాస్త్ర్రి
తాళం: ఖండ
గానం పాలపర్తి (దేవరకొండ) పద్మకాంతి
పంపిన వారు: మూర్తి
వెలుగు గుడి మొగసాల నిలిచె యాత్రా జలము
చ కోన కోనల గాలి కొసలూర్చె నానందం
కోనేటిలో దమ్మి క్రుమ్మరించె మరందం
చ ఆలయమ్మున గంట ఆదరించె నాహ్వానం
ఆలకించిన పికము లాలపించెను ప్రణవం
చ గుడిని శంఖము మొరసె విడెను వాకిటి ద్వారం
ఎడద ఎడను నిండె గుడినుండి మా దైవం
రచన దేవులపల్లి కృష్ణశాస్త్ర్రి
తాళం: ఖండ
గానం పాలపర్తి (దేవరకొండ) పద్మకాంతి
పంపిన వారు: మూర్తి
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు
చ కల విహంగమ పక్షముల తేలియాడి
తారకామణులలో తారనై మెరసి
మాయమయ్యెదను నా మధుర గానమున
చ మొయిలు దోనెలలోన పయనంబొనర్చి
మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
పాడుతు చిన్కునై పడిపోదు నిలకు
చ తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాలనాడి
దిగిరాను దిగిరాను దివినుండి భువికి
రచన దేవులపల్లి కృష్ణశాస్త్ర్రి
గానం దువ్వూరి (దేవరకొండ) శ్రీవల్లి
రాగం కల్యాణి
సంగీతం : కె.వి.రమణమూర్తి
తాళం : ఖండ
పంపిన వారు: మూర్తి
నా యిచ్ఛయే గాక నాకేటి వెరపు
చ కల విహంగమ పక్షముల తేలియాడి
తారకామణులలో తారనై మెరసి
మాయమయ్యెదను నా మధుర గానమున
చ మొయిలు దోనెలలోన పయనంబొనర్చి
మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి
పాడుతు చిన్కునై పడిపోదు నిలకు
చ తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాలనాడి
దిగిరాను దిగిరాను దివినుండి భువికి
రచన దేవులపల్లి కృష్ణశాస్త్ర్రి
గానం దువ్వూరి (దేవరకొండ) శ్రీవల్లి
రాగం కల్యాణి
సంగీతం : కె.వి.రమణమూర్తి
తాళం : ఖండ
పంపిన వారు: మూర్తి
పువ్వుల కన్నా మెత్తనిది
పువ్వుల కన్న మెత్తనిది
నీ నవ్వుల కన్నా చల్లనిది
నా మనసెంతో తీయనిది
నిన్నే నిన్నే కోరినది
చ వలపుల పానుపు పరచినది
ప్రక్కకు రమ్మని పిలచినది
నీ పదముల కడ పూజా సుమముగ
రాలిన చాలని పలికినది
చ ప్రణయ మూర్తివై ఎడద పాన్పువై
పవళించర నా స్వామి
చల్లని చూపులతో కరగించి
ఉల్లము ఝల్లనిపించర స్వామి
రచన వక్కలంక లక్ష్మీపతి (శాస్త్రి)
గానం దువ్వూరి (దేవరకొండ) శ్రీవల్లి
తాళం: ఆది
పంపిన వారు: మూర్తి
నీ నవ్వుల కన్నా చల్లనిది
నా మనసెంతో తీయనిది
నిన్నే నిన్నే కోరినది
చ వలపుల పానుపు పరచినది
ప్రక్కకు రమ్మని పిలచినది
నీ పదముల కడ పూజా సుమముగ
రాలిన చాలని పలికినది
చ ప్రణయ మూర్తివై ఎడద పాన్పువై
పవళించర నా స్వామి
చల్లని చూపులతో కరగించి
ఉల్లము ఝల్లనిపించర స్వామి
రచన వక్కలంక లక్ష్మీపతి (శాస్త్రి)
గానం దువ్వూరి (దేవరకొండ) శ్రీవల్లి
తాళం: ఆది
పంపిన వారు: మూర్తి
సూర్యుడొచ్చాడమ్మా
సూర్యుడొచ్చాడమ్మా సూర్యుడొచ్చాడూ
సొగసైన కిరణాల మాలతెచ్చాడూ (సూ)
చ. తోటలన్నీ తిరిగి తొంగిచూశాడూ
పేటలన్నీ నడచి పలకరించాడూ
వాడిపోయిన పేద లతలనే కదిపి
పసిడి రేకుల పూలు పూయించినాడు
చ. పూరింటిలో గడప పొదిగిటను నిలచి
పొంగు ఆకటికంటి నీరు తుడిచాడు
అలకలల్లన రేగి ధూళిలో దోగి
పిల్లగాళ్లకే కొత్త కలలనిచ్చాడు
చ. మిన్ను మిన్నంతట కనుల పండువుగా
మేళాలు తాళాలు మ్రోగుతున్నాయి
పుట్టు సిరివారల మాలలే కోరగా
మట్టి మనిషికి తానె అందించినాడు
రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం ఎం. ఎస్. శ్రీరాం
గానం దువ్వూరి (దేవరకొండ) శ్రీవల్లి
తాళం రూపక
పంపిన వారు: మూర్తి
సొగసైన కిరణాల మాలతెచ్చాడూ (సూ)
చ. తోటలన్నీ తిరిగి తొంగిచూశాడూ
పేటలన్నీ నడచి పలకరించాడూ
వాడిపోయిన పేద లతలనే కదిపి
పసిడి రేకుల పూలు పూయించినాడు
చ. పూరింటిలో గడప పొదిగిటను నిలచి
పొంగు ఆకటికంటి నీరు తుడిచాడు
అలకలల్లన రేగి ధూళిలో దోగి
పిల్లగాళ్లకే కొత్త కలలనిచ్చాడు
చ. మిన్ను మిన్నంతట కనుల పండువుగా
మేళాలు తాళాలు మ్రోగుతున్నాయి
పుట్టు సిరివారల మాలలే కోరగా
మట్టి మనిషికి తానె అందించినాడు
రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం ఎం. ఎస్. శ్రీరాం
గానం దువ్వూరి (దేవరకొండ) శ్రీవల్లి
తాళం రూపక
పంపిన వారు: మూర్తి
శ్రావణాన మధురమైన
శ్రావణాన మధురమైన వలపు తలపు తేనె సోన
మనసు లోన కరిగినంత వలపంతా పులకింత
చెప్పవేలనే కాంతా
చ. బాల చంద్ర రేఖ వంటి ఫాలమందు అలకలటే
నీలి మొయిలు తునక జారి లీలగా తూగాడెనటే
చ. తరుల తేరు వాడెనటే వరుని జాడ తెలియదటే
ఒక్కమారు చాతకమై రెక్కలార్చు కొందువటే
చ. బాల చంద్ర రేఖ వంటి ఫాలమందు అలకలటే
నీలి మొయిలు తునక జారి లీలగా తూగాడెనటే
రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం దేవరకొండ సీతాదేవి
గానం దేవరకొండ సీతాదేవి
తాళం రూపక
పంపిన వారు: మూర్తి
మనసు లోన కరిగినంత వలపంతా పులకింత
చెప్పవేలనే కాంతా
చ. బాల చంద్ర రేఖ వంటి ఫాలమందు అలకలటే
నీలి మొయిలు తునక జారి లీలగా తూగాడెనటే
చ. తరుల తేరు వాడెనటే వరుని జాడ తెలియదటే
ఒక్కమారు చాతకమై రెక్కలార్చు కొందువటే
చ. బాల చంద్ర రేఖ వంటి ఫాలమందు అలకలటే
నీలి మొయిలు తునక జారి లీలగా తూగాడెనటే
రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సంగీతం దేవరకొండ సీతాదేవి
గానం దేవరకొండ సీతాదేవి
తాళం రూపక
పంపిన వారు: మూర్తి
Tuesday, December 26, 2006
తగునా ఇది మామా
తగునా ఇది మామా- తమరే ఇటు బల్క నగున తగునా ఇది మామా
నిగమ మార్గములు తెలిసిన- నీవే ఇటులన జనునా 11 తగునా 11
అల్లుడనగ నెవడు - మీ అమ్మాయికి మగడు
నీవు కాళ్ళు కడిగి - కన్యాదానము చేసిన ఘనుడు
ఆ ఘనుని మీద అలుక బూన నేటికి - చీటికి మాటికి 11 తగునా 11
పోపోర పొమ్మికన్ పోపోపో ర పొమ్మికన్నా
గృహమునకు-భోజనమునకు-ఇక రావలదురా తగదు - చీపో పో పో
అరెరే ఎంతటి మోసకాడవుర నాకే టోపీ వేసే
వాడవుర నాకే తోపీ వేసినావునీ సాహసము- పరిహాసము సహింపను-
క్షమించను-యోచించను-నీ మాటన్ వచ్చిన బాటన్- పట్టుము వేగన్ 11పో11
కొడుకులు లేనందుకు తల కొరివి భెట్టువాడనే
నీకు కొరివి బెట్టువాడనేనీకు కొరివి బెట్టువాడనే
డైరెక్టుగస్వర్గానికి- చీటి నిచ్చువాడనే
తల్లి లేని పిల్ల ఉసురు తగులదె-వొంటిగ-ఉంచగ 11తగునా11
అరె ఊరికెల్లా మొనగాడినే పెద్ద మిల్లుకెల్ల యజమానినే
నీ డాబుసరి భలే బిత్తిరి నిజమ్మేనని నమ్మితి పోకిరి
దురాత్ముడా! దుష్టాత్ముడా! నీచుడా!
యిపుడు తెలిసెను నీ కథ యెల్లన్. 11తగునా11
చిత్రం: రాముడు భీముడు
రచన: కొసరాజు
సంగీతం: పెండ్యాల
గానం ఘంటసాల, మాధవపెద్ది సత్యం

సరదా సరదా
సరదా సరదా సిగిరెట్టూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి యిది తొలి మెట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కడుపు నిండునా కాలు నిండునా వదిలి పెట్టవోయ్ నీ పట్టు
ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ లంకా దహనం చేశాడూ
ఎవడో కోతలు కోశాడూ
ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ
మీసాలు కాల్చుకోవచ్చూ
ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే కారణమన్నారు డాక్టర్లూ
కాదన్నారులే పెద్ద యాక్టర్లూ
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు తీయు పొమ్మన్నారూ
దద్దమ్మలు అది విన్నారూ
ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకుముక్కు ఎగరేస్తారు
నీవెరుగవు దీని హుషారు
థియేటర్లో పొగ త్రాగడమే నిషేధించినారందుకే
కలెక్షన్లు లేవందుకే
కవిత్వానికి సిగిరెట్టుకాఫీకే యిది తొలిమెట్టు.
పైత్యానికి యీ సిగిరెట్టు బడాయి క్రిందా జమకట్టూ
ఆనందానికి సిగిరెట్టు ఆలోచనలను గిలకొట్టు
పనిలేకుంటే సిగిరెట్టూ తిని కూర్చుంటే పొగపట్టూ
రవ్వలు రాల్చే రాకెట్టూ రంగు రంగులా ప్యాకెట్టూ
కొంపలు గాల్చే సిగిరెట్టూ దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ
చిత్రం: రాముడు భీముడు
రచన: కొసరాజు
సంగీతం: పెండ్యాల
గానం : మాదవపెద్ది సత్యం, జమునారాణి

Monday, December 25, 2006
Sunday, December 24, 2006
మైనే పూచా చాంద్ సే
మైనే పూచా చాంద్ సే
కి దేఖా హై కహీన్ మేరే యార్ సా హసీన్
చాంద్ నే కహా చాందినీ కీ కసం నహి నహి నహీ
మైనే యేహీ జాబ్ తేరా దూండా
హర్ జగా షబాబ్ తేరా దూండా
కలియొన్ సె మిసాల్ తేరీ పూచీ
ఫూలొన్ సె జవాబ్ తేరా దూండా
మైనే పూచా బాగ్ సె
ఫలక్ హొ యా జమీన్
ఐసా ఫూల్ హై కహీ
బాగ్ నే కహా హర్ కలీ కి కసం నహి నహి నహీ
మైనే పూచా చాంద్ సే
హో.. చాల్ హై కి మౌజ్ కి రవానీ
జుల్ఫ్ హై కి రాత్ కీ కహానీ
హోంట్ హై కి ఆయినే కవల్ కే
ఆంఖ్ హై కి మైకదో కి రాణీ
మైనే పూచా జాం సె
ఫలక్ హొ యా జమీన్
ఐసీ మై భి హై కహీ
జాం నే కహా మెహ్ కషీ కి కసం నహి నహి నహీ
మైనే పూచా చాంద్ సే
ఖూబ్ సూరతీ జొ తూనే పాయీ
లుట్ గయీ ఖుదా కి బస్ ఖుదాయీ
మీర్ కే గజల్ కహూ తుజే మై
యా కహూ ఖయ్యాం కి రుబాయీ
మై జో పూచూ షాయరో సె
ఐసా దిల్ నషీన్
కోయి షేర్ హై కహీ
షాయర్ కహేన్ షాయరీ కీ కసం నహి నహి నహీ
మైనే పూచా చాంద్ సే
Movie : Abdullah
కి దేఖా హై కహీన్ మేరే యార్ సా హసీన్
చాంద్ నే కహా చాందినీ కీ కసం నహి నహి నహీ
మైనే యేహీ జాబ్ తేరా దూండా
హర్ జగా షబాబ్ తేరా దూండా
కలియొన్ సె మిసాల్ తేరీ పూచీ
ఫూలొన్ సె జవాబ్ తేరా దూండా
మైనే పూచా బాగ్ సె
ఫలక్ హొ యా జమీన్
ఐసా ఫూల్ హై కహీ
బాగ్ నే కహా హర్ కలీ కి కసం నహి నహి నహీ
మైనే పూచా చాంద్ సే
హో.. చాల్ హై కి మౌజ్ కి రవానీ
జుల్ఫ్ హై కి రాత్ కీ కహానీ
హోంట్ హై కి ఆయినే కవల్ కే
ఆంఖ్ హై కి మైకదో కి రాణీ
మైనే పూచా జాం సె
ఫలక్ హొ యా జమీన్
ఐసీ మై భి హై కహీ
జాం నే కహా మెహ్ కషీ కి కసం నహి నహి నహీ
మైనే పూచా చాంద్ సే
ఖూబ్ సూరతీ జొ తూనే పాయీ
లుట్ గయీ ఖుదా కి బస్ ఖుదాయీ
మీర్ కే గజల్ కహూ తుజే మై
యా కహూ ఖయ్యాం కి రుబాయీ
మై జో పూచూ షాయరో సె
ఐసా దిల్ నషీన్
కోయి షేర్ హై కహీ
షాయర్ కహేన్ షాయరీ కీ కసం నహి నహి నహీ
మైనే పూచా చాంద్ సే
Movie : Abdullah
తేరి ప్యారీ ప్యారీ
తేరి ప్యారీ ప్యారీ సూరత్ కో కిసీకి నజర్ నా లగే
చష్మె బద్దూర్
ముక్ డే కొ చుపా లో ఆంచల్ మే కహీ మేరి నజర్ నా లగే
చష్మె బద్దూర్
యూ న అకేలే ఫిరా న కరో సబ్ కి నజర్ సే డరా కరో
ఫూల్ సే జ్యాదా నాజుక్ హో తుం చాల్ సంబల్ కర్ చలా కరో
జుల్ఫోన్ కో గిరా లో గాలోన్ పర్ మౌసం కి నజర్ నా లగే
చష్మె బద్దూర్
ఎక్ ఝలక్ జో పాతా హై రాహి వహీ రుక్ జాతా హై
దేక్ కె రూప్ సలోనా చాంద్ బి సర్ కో ఝుకాతా హై
దేఖా నా కరో తుం ఆయినా కహి ఖుద్ కి నజర్ నా లగే
చష్మె బద్దూర్
Movie : Abdullah
singer : Mohd.Rafi

Saturday, December 23, 2006
గోపికల పాటలు
ఏమమ్మ గోపమ్మ ఉయ్యాలో యశోద నందనా ఉయ్యాలో
మీవాడు గోపమ్మ ఉయ్యాలో యెంత కొంటెవాడు ఉయ్యాలో
మావాడు కాడమ్మ ఉయ్యాలో మరియెవడో కాని ఉయ్యాలో
మావాడు అప్పుడె ఉయ్యాలొ మందలో కెల్లిండు ఉయ్యాలో
చిన్న చిన్న దొడ్లల్లా ఉయ్యాలో చిన్న పెండ తీయంగ ఉయ్యాలో
సిలువరాళ్ళను చేసే ఉయ్యాలో మీవాడుగాడమ్మ ఉయ్యాలో
పెద్ద పెద్ద దొడ్లల్లో ఉయ్యాలో పెద్ద పెండ తీయంగ ఉయ్యాలో
వెళవరాళ్ళను చేసే ఉయ్యాలో మీవాడు గోపమ్మ ఉయ్యాలో
మావాడు కాడమ్మ ఉయ్యాలో మరియెవడో కాని ఉయ్యాలో
కొంటారు పిల్లాడు ఉయ్యాలో కొబ్బరా దంచగా ఉయ్యాలో
బావనోరి పిల్ల ఉయ్యాలో పసుపు దంచంగా ఉయ్యాలో
పారచల్లిపాయె ఉయ్యాలో మీవాడు గోపమ్మ ఉయ్యాలో
ఏమమ్మ గోపమ్మ ఉయ్యాలో యశోద నందనా ఉయ్యాలో
మీవాడు గోపమ్మ ఉయ్యాలో యెంత కొంటెవాడు ఉయ్యాలో
మావాడు కాడమ్మ ఉయ్యాలో మరియెవడో కాని ఉయ్యాలో
మావాడు అప్పుడే ఉయ్యాలో మందలో కెల్లిండు ఉయ్యాలో

పైలా పచ్చీస్ పాపమ్మా
పైలా పచ్చీస్ పాపమ్మా
నువు సస్కొరొస్తావా
సూటూ బూటూ- యేసుకొన్నీ యెంటా వస్తాను-ఓహోహో 11 పైలా 11
అద్దాలా మేడగట్టి అందులోనా...ఊ
అందులోనా-కాపురముందాం
పబిలీకు గార్డన్ లోనా-పాటలెన్నో పాడుకుందాం
ఊ అంటే-నువ్వూ ఊ అంటే ఊటీ కెళ్ళిలైటింగు-కొట్టుకుందాం 11 పైలా 11
పోజులుకొట్టె-పోరగాళ్ళు-నీపైటా--ఊ
నీ పైటా లాగేస్తారూ
నీ పైటా లాగేస్తే-నేనేమో ఊరుకోను
తరిమి తరిమి హ తరిమి తరిమి మూసీనదిలో
ముంచేసీ - వస్తాన.................................................... 11 పైలా11
కారుల్లో నిన్నెకిస్తా
గండిపేట చెరువూలోనా
ఈత నీకు నేరిపిస్తా
అందులోనా- హా అందులోనా జెలకాలాడీ
ఆకాసం- అందుకుందాం .............................................11 పైలా 11

Wednesday, December 20, 2006
నీవు లేక
నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది ఆ ఆ
నీవు లేక వీణ
జాజి పూలు నీకై రోజు రోజు పూచే
చూసి చూసి పాపం సోమ్మసిల్లి పోయే
చందమామ నీకై తోంగి తోంగి చూసి
చందమామ నీకై తోంగి తోంగి చూసి
సరసను లేవని పలుకలు బోయే
నీవు లెక
కలలనైన నిన్ను కనుల చూపమన్న
నిదుర రాని నాకు కలలు కూడ రావే
కదల లేని కాలం విరహ గీటి రీతి
కదల లేని కాలం విరహ గీటి రీతి
పరువము వ్రుధగ బరువుగ సాగే
నీవు లెక
తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను
తలపులెన్నో మదిలో దాచి వేచి నాను
తాపమింక నేను ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని కరునను యేలగ రావ
నీవు లెక
చిత్రం డాక్టర్ చక్రవర్తి
నీవు రాక రాధ నిలువ లేనన్నది ఆ ఆ
నీవు లేక వీణ
జాజి పూలు నీకై రోజు రోజు పూచే
చూసి చూసి పాపం సోమ్మసిల్లి పోయే
చందమామ నీకై తోంగి తోంగి చూసి
చందమామ నీకై తోంగి తోంగి చూసి
సరసను లేవని పలుకలు బోయే
నీవు లెక
కలలనైన నిన్ను కనుల చూపమన్న
నిదుర రాని నాకు కలలు కూడ రావే
కదల లేని కాలం విరహ గీటి రీతి
కదల లేని కాలం విరహ గీటి రీతి
పరువము వ్రుధగ బరువుగ సాగే
నీవు లెక
తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను
తలపులెన్నో మదిలో దాచి వేచి నాను
తాపమింక నేను ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని కరునను యేలగ రావ
నీవు లెక
చిత్రం డాక్టర్ చక్రవర్తి
నిగమ నిగమాంత
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రినారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రినారాయణ
నారాయణ శ్రిమన్నారాయణ
నారాయణ వేంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపైపైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చేల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని
నిగమ
నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిధస నీసాధ సగమ
గమగ మదని ధనిస మగసనిధమగస
వివిధ నిర్భంధములవివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను
భవసాగరముల దడబడజేతురా..
దివిజేంద్రవంధ్య.స్రి తిరువేంకద్రిశ
దివిజేంధ్రవంధ్య.స్రి తిరువేంకద్రిశ
నవనీతచోర స్రి నారాయణ
నిగమ సగమగసనిధమగనినిగమ గసమగధమనిధస
నిగమ
చిత్రం అన్నమయ్య

ఈ నల్లని రాలలో
ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ...
ఈ నల్లని రాలలో
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి
ఈ నల్లని
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనె
జల జలమని పొంగి పొరలు
ఈ నల్లని
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును
ఈ నల్లని
చితం అమరశిల్పి జక్కన

ఔరా అమ్మక చల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
ఔరా అమ్మక చల్లా ఆలకించి నమ్మడవెల్లా
అంత వింత గాధల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చల్లా వైనమంత వల్లిచవల్లా
రేపల్లె వాడల్లో ఆనందలీల
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
ఐనవాడే అందరికీ అయినా అందడు ఎవరికీ
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఔరా
నల్ల రాతి కండలతో కరుకైనవాడే
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె
నల్ల రాతి కండలతో కరుకైనవాడే ఆనందలాలా
వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడె ఆనందలీలా
ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టే ఆనందలాలా
జాణ జాన పదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీలా
ఔరా
పాల మంద కాపరిలా కనిపించలేదా ఆనందలాలా
ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల
వేలితో కొండనుఎత్తే కొండంత వేలు పట్టే ఆనదలాలా
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల
బాలుడా గోపాలుడా లోకాలపాలుడా
తెలిసేది ఎలా ఎలా చాంగుబళా
ఔరా
చిత్రం ఆపద్బాంధవుడు

ఎడారిలో కోయిలా..
ఎడారిలో కోయిలాతెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
'పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే..
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే !'
ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే శిల అయితే మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే విరబూసినా మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూతరగిలింది ఈ రాలుపూతా
.. విధిరాతచేతా.. నా స్వర్ణసీతా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
'కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్ !
కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్ !!'
ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాటచేదైన ఒక తీపి పాటా
.. చెలిలేని పాటా.. ఒక చేదుపాటా

సిరిమల్లె నీవే విరిజల్లు కావే..
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
ఎలదేటిపాటా చెలరేగె నాలో చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలిపూత నవ్వే వనదేవతల్లే
పున్నాగపూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
మరుమల్లె తోటా మారాకు వేసే మారాకువేసే నీ రాకతో నే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే అనురాగమల్లే సుమగీతమల్లే
నన్నల్లుకోవే నాఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే

Monday, December 18, 2006
నడిరేయి ఏ జాములో
నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునోతిరుమల శిఖరాలు దిగివచ్చునో
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతి దేవు ఒడిలోన మురిసేటివేళ
స్వామి చిరు నవ్వు వెన్నెలలు కురిసేటివేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
పృభువుకు మా మనవి వినిపించవమ్మా
ఏడెడు శిఖరాలు నే నడువలేనుఏ పాటి కానుక లందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేనునేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా మము గన్న మాయమ్మా అలివేవుమంగా
కలవారినేగాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బృఅతుకుల కనలేనివాడుస్వామి కరుణా మయుండన్నా బిరుదేలనమ్మా
అడగవె మా తల్లి అనురాగ వల్లిఅడగవె మాయమ్మ అలివేలుమంగా
చిత్రం:రంగులరాట్నం
గానం :బాలసుబ్రమణ్యం,జానకి

తెలిసింది లే
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే
చలిగాలి రమ్మంచు పిలిచింది లే చెలి చూపు నీ పైన నిలిచింది లే
ఏముంది లే ఇపుడేముంది లే ఏముంది లే ఇపుడేముంది లే
మురిపించు కాలమ్ము ముందుంది లే నీ ముందుంది లే
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
అవునందునా కాదందునా అవునందునా కాదందునా
అయ్యరే విధి లీల అనుకోందునా అనుకోందునా
సోగసైన కనులేమో నాకున్నవి
చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కధ ఏమిటో
కనులేమిటో ఈ కధ ఏమిటో
స్రుతి మించి రాగాన పడనున్నది, పడుతున్నది
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
చిత్రం: రాముడు భీముడు
గానం : సుశీల

పెళ్ళి చెసుకొని
ఓ భావి భారత భాగ్య విధాతలార యువతి యువకులార
స్వానుభవమున చాటు నా సందేశమిదే వరెవహ్
పెళ్ళీ చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్
ఎల్లరు సుఖము చూడాలోయ్ మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
కట్నాల మోజులో మన జీవితాలనె బలి చేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేసె దేసాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖ పడగా
ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
ఇంట బయట జంట కవుల వలె అంటుకు తిరగాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్
కంటి పాపలై దంపతులెపుడు చంటి పాపలను సాకాలోయ్ llపెళ్ళిll
నవ భావముల నవ రాగముల నవ జీవనమె నడపాలోయ్
నవ భావముల నవ రాగముల నవ జీవనమె నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్ ll పెళ్ళిll
చిత్రం: పెళ్ళి చెసి చూడు
గానం: ఘంటసాల

కలవరమాయే మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయ మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
చిత్రం: పాతాలభైరవి

కుషీ కుషీగా నవ్వుతు
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేదిందుకే నిషా కనుల వాడ
ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
హాయికొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో
నే వెళితే మరి నీవు, మజ్నువవుతావూ
నే వెళితే మరి నీవు, మజ్నువవుతావూ
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగా వుందాములే నిషా కనుల వాడ
ఆకాశంలో ఇంద్రధనస్సుపై ఆడుకుందమా నేడే
నీలి నీలి మేఘాల రధముపై తేలిపోదామీనాడే
చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగా వుందాములే హమేషా మజాగా
చిత్రం: ఇద్దరు మిత్రులుగానం: ఘంటసాల, సుశీల

బృందావనమది అందరిది
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే
పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే
పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే
రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే ...
రాసక్రిడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రిడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడి అందిరివాడేలే ..
గోవిందుడి అందిరివాడేలే
చిత్రం: మిస్సమ్మ

మంటలు రేపే నెలరాజా
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా …
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా …
వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా …
ఆకాశానికి అంతుంది .. నా ఆవేదనకూ అంతేది
ఆకాశానికి అంతుంది .. నా ఆవేదనకూ అంతేది
మేఘములోన మెరుపుంది నా జీవితమందునా వెలుగేదీ ..
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా
తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా ఒక చిన్న గులాబి విరిసేనా
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా
మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం నా వొసటను రాయుట మరిచాడు
మంటలు రేపే నెలరాజా .. ఈ తుంటరి తనము నీకేలా
చిత్రం : రాము
గానం : ఘంటసాల

పిబరె రామ రసం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
జనన మరణ భయ శోకవిదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
జనన మరణ భయ సోకవిదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
జనన మరణ భయ సోకవిదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుకశౌనత కౌశిక ముఖపీఠం
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుకశౌనత కౌశిక ముఖపీఠం
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుకశౌనత కౌశిక ముఖపీఠం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం రామ రసం రామ రసం
చిత్రం: పడమటి సంధ్యారాగం
గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, S.P. శైలజ

Subscribe to:
Posts (Atom)