కుందల లోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈ నాటికి మట్టింతి రాయె మణిక్యమైపోయె సంగీత రత్నాకరాన స్వర సప్తకాలె కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన
చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి వినిపించు రాగాలనంతాలులే ఈ చక్ర వాసాలు యెగిరె చకోరాలు జగమంత విహరించు రాగాలులె పిలిచె శకుంతాలు పలికె దిగంతాలు పులకింతల పుష్య రాగగ్లులె మలి సంధ్య దీపాలు గుడి గంట నాదాలు మౌనాచరీగాన వేదాలులె
ఆ...ఆ...ఆ..ఆఅ.ఆ శివశంకరి శివశంకరి శివానంద లహరి శివశంకరి శివానంద లహరి శివశంకరి శివానంద లహరి శివశంకరి చంద్ర కలాధరి ఈశ్వరి ఆ చంద్ర కలాధరి ఈశ్వరి కరునామౄతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ చూపవా దీనపాలనము సేయవే శివశంకరి శివానంద లహరి శివశంకరి శివశంకరి శివానంద లహరి శివానంద లహరి శివశంకరి శివశంకరి శివానంద లహరి శివశంకరి శివశంకరి శివానంద లహరి శివశంకరి చంద్ర కలాధరి ఈశ్వరి రి రి స ని ద ని స మ ప ద ని స ద ని స ద ని స ద ని స చంద్ర కలాధరి ఈశ్వరి రి రి స ని ప మ గా రి ద సా ని రీ ని స రి మ ప దా మ ప ని రి ని స ద ప చంద్ర కలాధరి ఈశ్వరి ద ని స మ ప ద ని స స రి మ గ రి మ ప ని ద ని స మ ప ని రి స రి న్ ఇస ద ని ప మ ప ని స రీ స ని స రి గా రి స రి ని స ని స ని ప ని ప మ ప మ గ మ రి స ని స స రి మ ప ని దా ని స స రి మ ప ని దా ని స స రి మ ప ని దా ని స చంద్ర కలాధరి ఈశ్వరి చంద్ర కలాధరి ఈశ్వరి ఆ.. శివశంకరి ఆ శివశంకరి తోం తోం తోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం త్రితియన దరితోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరితోం తారియాన దిరిదిరితోం తోం తోం దిరిదిరితోం తోం తోం దిరిదిరితోం దిరిదిరితోం దిరిదిరి తన దిరిదిరితోం దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి నాదిరి దిరి దిరి తోం దిరి దిరి దిరి నాదిరి దిరి దిరి తోం నినినినినిని దనినిదనినిదప పససనిససనిద నిరిరిసరిరిసని స గ గ రి గ గ ని స స రి రి స రి రి స ని నిససనిససనిద దనినిదనిని దప రిరిదదదదనిని రినిదద దగరిరి గగగగరిరిరిని సనిరిరిదదదద రీరిరీరిరిరి నినిని రీరిరి నినిని గాగగగ నినిని రీరిగరిమా రిమరి గరిస నిసని పనిప మపమరిగా సరిసస మపమమ సరిసస సససస సరిసస పనిమప సరిసస సససస మపమమ పనిసస మపమపనిద మపమపనిద పదపపసనిద పదపసనిద పదపసనిద మమమ పపప ససస నినిని ససస రిరిరి గరిసని సరిమ ఆఅ శివశంకరి
మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే విరి తోటలో పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే పది మందిలో||
గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే ఆకాశ వీధిలో తారలెన్ని వున్న అందాల జాబిల్లి అసలుఒక్కడే పది మందిలో||
ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే పది మందిలో||
చిత్రం : ఆనంద నిలయం గానం : ఘంటసాల రచన: ఆత్రేయ సంగీతం:పెండ్యాల
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది
చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది పొమ్మంతావే బాలికా ఉంటానంటే తోడుగా అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది
అందంగా ఉంది తన వెంటే పదిమంది పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి నా నీడేనండి నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది నా మనసు యెన్నో కలలు కంటుంది
బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది
చిత్రం : బొమ్మరిల్లు గానం :శ్రీనివాస్,గోపికాపూర్ణీమ రచన:భాస్కరభట్ల సంగీతం:దేవిశ్రీ ప్రసాద్
మావిడి పూసి మావిడి కాసెనా మాదనో నా వయ్యారి మావిడి పొలము ఎవరి పాలయా మాదనో నా వయ్యారి పైన వోయే పశుల పాలయా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలెనా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలె
రేగి పూసి రేగి కాసెనా మాదనో నా వయ్యారి రే గి పొలము ఎవరి పాలయా మాదనో నా వయ్యారి పైన వోయే పశుల పాలయా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలెనా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలె
నిమ్మ పూసి నిమ్మ కాసెనా మాదనో నా వయ్యారి నిమ్మ పొలము ఎవరి పాలయా మాదనో నా వయ్యారి పైన వోయే పశుల పాలయా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలెనా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలె
డాక పూసి డాక కాసెనా మాదనో నా వయ్యారి డాక పొలము ఎవరి పాలయా మాదనో నా వయ్యారి పైన వోయే పశుల పాలయా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలెనా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలె
పనస పూసి పనస కాసెనా మాదనో నా వయ్యారి పనస పొలము ఎవరి పాలయా మాదనో నా వయ్యారి పైన వోయే పశుల పాలయా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలెనా మాదనో నా వయ్యారి పశులు తిని రచ్చకేలె
ళ ళ ళ ళ ఇది రవళే అది రవళే ళ ళ ళ ళ చెలి సరళే తెలుం తమిళే తెలిసినది చిలిపి కలె య ర ల వ ల శ ష స హ లే తుళ్ళు తుళ్ళు నడుము బళే తళ్ళి తళ్ళి నడక బళే
వేళాకోళం తాళం కాళ్ళావేళా కళ్ళెం పళ్ళెం పళ్ళెం పళ్ళెం అది మల్లిందంటె పల్లం
ఒళ్ళు ఒళ్ళు కలుపు అది కల్యాణాల వలపు కళ్ళు కుళ్ళు కలుపు ఎద గుళ్ళూ కల్ల కపటమేది కసిమేళం మాత్రం నాది పెళ్ళి దాకా వెళ్ళూ పెనుగుళ్ళూ కుళ్ళు లేని కులుకు ముల్లు కోరు మనసు మనకు కాస్త ఉళ్ళా రాబళ్ళా
అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న అనగనగ ఒక రాజు అనగనగ ఒక రాణి ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు వొట్టి చవటలయ్యారు
పడకమీద తుమ్మముళ్ళు పరచెనొక్కడు అయ్యో ఇంటి దీపమార్పివెయ నెంచెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచెనొక్కడు పడుచు పెళ్ళామే బెల్లమని భ్రమసెనొక్కడు భ్రమసెనొక్కడు 11అనగనగా11
కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనె పాలు పోసి పెంపు చేసేను కొడుకులతో బాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనె పాలు పోసి పెంపు చేసెను కంటిపాప కంటె యెంతో గారవించేను కంటిపాప కంటె యెంతో గారవించేను దాని గుండెలోన గూడు కట్టి ఉండసాగేను తానుండసాగేను 11అనగనగా11
నాది నాది అనుకున్నది నీది కాదుర నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా నాది నాది అనుకున్నది నీది కాదుర నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా కూరిమి గలవారంత కొడుకులేనురా కూరిమి గలవారంత కొడుకులేనురా జాలిగుండె లేని కొడుకుకన్న కుక్క మేలురా కుక్క మేలురా 11అనగనగా11
చిత్రం : ఆత్మ బంధువు రచన : ఆత్రేయ గానం : ఘంటసాల,సుశీల
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి యదలొతులో యేమూలనో నిదురించు ఙాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో యే మమంతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 11 గుర్తు 11
మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పండ్లకై చేసిన కుస్తి రాగి చెంబుతో చేసిన ఇస్త్రి కొతి కొమ్మలొ బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడీ సూతు గాడిపై చెప్పిన చాడి మోతు బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం 11 గుర్తు 11
మొదటి సారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెలపరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చి వేయించిన నాన్న పంచుకున్న ఆ పిప్పరమెంటు పీరు సాయబు పూసిన సెంటూ చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనమ మొదటి ప్రేమలో తీయందనము 11 గుర్తు 11
నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక యే జన్మకైన ఇలాగే 11నిను11
యే హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకొంటినీ యే చిరుగాలి కదలాడినా నీ చరణాల సృతి వింటినీ నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో 11నిను11
నీ జత కూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైన నిను వీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
చిత్రం : నీరాజనం సంగీతం:ఓ.పి.నయ్యర్ గానం :ఎస్.పి.బాలసుబ్రమణ్యం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సృష్టి విలాసములే
విరించినై||
నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరస స్వర సుర ఝరి గమనమౌ
చిత్రం : సిరివెన్నెల రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి సంగీతం:కె.వి.మహదేవన్ గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల