Ads 468x60px

Monday, September 13, 2010

రాందాస్ మాలీశ్



మాలీష్... మాలీష్...

అరె హా హా...మాలీష్...
అరె హే హే హో హా మాలీష్...
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్
చాలంజీ మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
హెయ్..చాలంజి మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
రాందాసు మాలీషండోయ్...మాలీష్...
మాలీష్..మాలీష్..మాలీష్....మాలీష్. మా మా....

అరె హా అరె హో
మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది...
అరెహా తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె డుం..డుం..డుం...
తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె రంబొచ్చి రమ్మంటదీ...
అరె ఒళ్ళంత జిల్లంటదీ..హా..ఓహో..ఒ అనిపిస్తదీ...
అరె ఒళ్ళంత జిల్లంటదీ...షమ్మ..ఓహో..ఒ అనిపిస్తదీ...
అమ్మ తోడు.. నిమ్మ నూనే...అంట గానే.. తస్సదియ్యా...
అమ్మ తోడు నిమ్మ నూనే...అంట గానే తస్సదియ్యా...
అబ్బోసి తబ్బిబ్బులే....మాలీష్..

మాలీష్... మాలీష్...
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్


అరె హో..తల బిరుసు బుఱ్ఱైన మన చేయి పడగానె మహ తేలికైపోతదీ...
అరె హా... పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతదీ..
అరె సంపంగి నూనుంది రాజ్జా....అరె సమ్మ సమ్మ గుంటాది రాజా..
అరె సంపంగి నూనుంది రాజా...మహ సమ్మ సమ్మ గుంటాది రాజా..
హ చెవిలోన.. చమురేసీ..చెయి మూసి.. గిలకొడితే...హమ్మా....
హబ్బ....చెవిలోన చమురేసి..చెయి మూసి గిలకొడితే సంగీతమినిపిస్తదీ...
సా..సరి..గా..అ మా..పా..మద..పని..మసా...
సరిగమపదనిని..సరిగమపదనిని..సా....


అరె హో మాలీష్...అరె హో మాలీష్...
హెయ్..చాలంజి మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
రాందాసు మాలీషండోయ్...మాలీష్...మాలీష్..
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్

చిత్రం : మల్లెపువ్వు
గానం : చక్రవర్తిసంగీతం : చక్రవర్తి
రచన: ఆరుద్ర

2 comments:

  1. జ్యోతి అక్కయ్య నమస్తే
    అక్క నేను కొన్ని ప్రైవేట్ సాంగ్స్ తో బ్లాగ్ ని క్రియేట్ చేశాను. అది కేవలం ఫైర్ ఫాక్ష్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది.
    మాములుగా ఇంతత్ నెట్ ఎక్ష్ప్లోరల్ లో ఓపెన్ చేయ్యలంటె నేనేం చెయ్యలో చెప్పండక్క
    ప్లీజ్ నా బ్లాగ్ అడ్రస్ : http://www.jwalasong.blogspot.com/

    ReplyDelete
  2. నరసింహారెడ్డిగారు మీ బ్లాగు IE లో కూడా ఓపన్ అవుతుందిగా

    ReplyDelete

Share

Widgets