Ads 468x60px

Sunday, December 31, 2006

సౌ సాల్ పహలె

సౌ సాల్ పహలె ముఝే తుంసే ప్యార్ తా
ముఝే తుంసే ప్యార్ తా, ఆజ్ భి హై
ఔర్ కల్ భీ రహేగా

సదియోన్ సె తుజ్ సే మిల్నే జియా బేకరార్ తా
జియా బేకరార్ తా ఆజ్ భి హై
ఔర్ కల్ భీ రహేగా

సౌ సాల్ పహలె ముఝే తుంసే ప్యార్ తా
ముఝే తుంసే ప్యార్ తా, ఆజ్ భి హై
ఔర్ కల్ భీ రహేగా
తుం రూఠా నా కరో మేరిజాన్మేరి జాన్ నికల్ జాతీ హై
తుం హస్తీ రహ్తీ హొతొ ఎక్ బిజ్లీ సి చమక్ జాతీ హై
ముఝె జీతే జీ ఓ దిల్బర్ తేరా ఇంతేజార్ తా
తేరా ఇంతెజార్ తా ఆజ్ భీ హై
ఔర్ కల్ బీ రహేగా

సదియోన్ సె తుజ్ సే మిల్నే జియా బేకరార్ తా
జియా బేకరార్ తా ఆజ్ భి హై ఔర్ కల్ భీ రహేగా
ఇస్ దిల్ కీ తారోన్ మై మధుర్ ఝంకార్ తుం హీ సే
హై ఔర్ యె హసీన్ జల్వాయె మస్త్ బహార్ తుం హీ సే హై
దిల్ కో యె మేరా సనం తేరా తలబ్ గార్ తాతేరా తలబ్ గార్ తా
ఆజ్ బీ హై ఔర్ కల్ బీ రహేగా


సౌ సాల్ పహలె ముఝే తుంసే ప్యార్ తా
ముఝే తుంసే ప్యార్ తా, ఆజ్ భి హై
ఔర్ కల్ భీ రహేగా

డ్రీం గర్ల్,

డ్రీం గర్ల్, డ్రీం గర్ల్ , డ్రీం గర్ల్, డ్రీం గర్ల్

కిసీ షాయర్ కి గజల్ డ్రీం గర్ల్
కిసీ ఝీల్ కి కంవల్ డ్రీం గర్ల్
కభి తో మిలేగి కహీ తో మిలేగి
ఆజ్ నహీ తో కల్, డ్రీం గర్ల్.


సింటీ గులాబోన్ మె లిప్టీ హిజాబోన్ మె
సాన్సోన్ మె ఆతి హై భీగి షరాబోన్ మె
పాస్ రహ్తి హై వొ పల్ దో పల్, కౌన్? డ్రీం గర్ల్


జబ్ దేక్తీ హై వొ మై పూచ్ లూంగా తో
షబ్నం ఘటా చాంద్నీబన్ జాతే హై దొస్తోన్
రంగ్ రూప్ హై వొ లేతి హై బదల్,హె డ్రీం గర్ల్


Movie : Dream girl
singer: kishore kumar

Listen This Song on Gayaki

Saturday, December 30, 2006

మదిలో వీణలు మ్రోగే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇల లోన విరిసె ఈ నాడే


సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగిందీ
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది


కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందు కోరేను
కెరటాల వెలుగు చెంగలువా నెల రాజు పొందు కొరెను
అందల తారలై మెరిసి చెలి కాని చెంత చేరేను


రాధ లోని అనురాగమంత మాధవునిదేలే
వేణు లోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే

చిత్రం ఆత్మీయులు
రచన దాశరథి
గానం సుశీల

కో అంటే కోయిలమ్మ

కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో
కో అంటే కోయిలమ్మ కోకో కో అంటె కోడిపుంజు కొక్కరకో

కొండ మీద కో అంటే చుక్కలన్ని కోసుకో
నేల మీద కో అంటే పండింది కోసుకో ...కోసుకో.. కో....కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో

కోటేరు పట్టినోడుకో.... పూటకొడు దక్కదెందుకో
నారు నీరు పోసినోడికో...సేరు గింజలుండవెందుకో
అన్నం ఉండదు ఒకడికి...తిన్నది అరగదు ఒకడికి
ఆశచావదొకడికి...ఆకలాడదొకడికి


మేడిపండు మేలిమెందుకో...పొట్ట గుట్టు తెలుసుకో
చీమలల్లే కూడబెట్టుకో...పాములొస్తే కర్రపట్టుకో...కో..
కో.. అంటే మేలుకో లోకాన్ని తెలుసుకో
వేమన్న వేదాలు చెపుతా రాసుకో.. రాసుకో... కో...కాసుకో
కో అంటే కోయిలమ్మ కోకోకో అంటె కోడిపుంజు కొక్కరకో


తుర్పు ఇంటి ఆంకాళమ్మ కో... కో ... పడమటింటి పోలేరమ్మ కొక్కో
... దక్షిణాన గంగానమ్మ కో.. కో .. ఉత్తరాన నూకాలమ్మ కొక్కరకో
కో.. అంటే కోటిమంది అమ్మతల్లులున్నా పంట చేను కాపలాకునేనుఎందుకో .. కో... కాసుకో ...

చిత్రం: తూర్పు వెళ్ళె రైలు
రచన: ఆరుద్ర
గాత్రం: S.P.బాలసుబ్రమణ్యం
సంగీతం: S.P.బాలసుబ్రమణ్యం

తొలిసారి మిమ్మల్ని చూసింది

శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
త్రియానంద భోజా
మీ శ్రీచరణాంభుజములకు
ప్రేమతో నమస్కరించి
మిము వరించిమీ గురించి
ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ
భయముతో భక్తితో అనురక్తితో
శాయంగల విన్నపములూ

సంధ్యా రాగం చంద్ర హారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కధలు...ఎన్నెనెన్నొ కధలు
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో
నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా హూహు హూహుప్రే..మ లేఖ

ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకు
ఎంతటి మగ ధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరు
వలచి వచ్చిన వనితను చులకన చేయక
తపులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండి..చప్పున బదులివ్వండి


తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే
ఆహ్ అబ్బా..సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా వూర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడేఆహ్ ఆహ్..
మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండిఇప్పుడే.. బదులివ్వండి
Share

Widgets