Ads 468x60px

Saturday, January 27, 2007

పుష్పవిలాపం

నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి అప్పుడు

నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ
నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు
బావురుమన్నవి కృంగిపోతి నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై

అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని
గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభు


ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపించిన తీవతల్లి
జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన
స్వేచ్చ్చమై ఊయల లూగుచున్ మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము
ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై

ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు
మేము నీకేం అపకారము చేసాము


గాలిని గౌరవింతుము సుగంధము పూసి
మమ్మాశ్రయించు బృంగాలకు విందు చేసెదము
కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నేత్రాలకు హాయి
గూర్తుము స్వతంత్రులు మమ్ముల స్వార్ధబుద్ధితో తాలుము
త్రుంచ బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే

యింతలో ఒక గులాబి బాల కోపంతో
మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..
ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలోనుండి
సూదులు గుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట
ముడుల మమ్ము అకట దయలేనివారు మీ యాడవారు


పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే

మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జెవితమెల్ల మీకయి త్యహించి కృశించి నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
మమావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా

:వోయీ మానవుడా

బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమంగు ప్రేమ నీలోన చచ్చ్చేనేమి
అందమును హత్య చేసి హంతకుండా
మైలపడిపోయెనో నీ మనుజ జన్మ

అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి
గైకొని నాపై నీ రేఖలను కరుణశ్రీ
ప్రసరింపుము ప్రభు.powered by ODEO


----------------------------------------------------------------------------powered by ODEO

Wednesday, January 24, 2007

మాయాదారీ మైసమ్మో మైసమ్మా

మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనము మైసారం పోదామే మైసమ్మా
మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనము మైసారం పోదామే మైసమ్మా

ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
నన్ను గాబర బెట్టి నన్ను గాబర బెట్టి
గయబు గాకే మైసమ్మా నన్ను పరేశానీ జేయకే మైసమ్మో 11 మాయాదారీ 11

పొద్దుగల పొద్దుగల ఎవడి మొఖం చూసానో
పొద్దుగల పొద్దుగల ఎవడి మొఖం చూసానో
పొలమును దున్నుతుంటే మైసమ్మో ఓ ఓ ఓ ఓ ఓ మైసమ్మా
నేను పొలము దున్నుతుంటిని మైసమ్మా నాకు బంగారమె దొరికెనే మైసమ్మా
నేను పొలము దున్నుతుంటిని మైసమ్మా నాకు బంగారము దొరికెనే మైసమ్మా

ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
నన్ను గాబర బెట్టి నన్ను గాబర బెట్టి
గయబు గాకే మైసమ్మా నన్ను పరేశానీ జేయకే మైసమ్మో 11 మాయాదారీ 11

పెద్దపట్నం పోయి పట్తుకోక తెస్తానే
పెద్దపట్నం పోయి పట్తుకోక తెస్తానే
కోకకు తగ్గ అంచు రవిక నే తెస్తానే మైసమ్మో ఓ ఓ ఓ ఓ ఓ మైసమ్మా
నీకు పదిగజాల మల్లెపూలె మైసమ్మా
తెచ్చి కొప్పునిండా పెడతానే మైసమ్మా
తెచ్చి కొప్పునిండా పెడతానే మైసమ్మా

ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
నన్ను గాబర బెట్టి నన్ను గాబర బెట్టి
గయబు గాకే మైసమ్మా నన్ను పరేశానీ జేయకే మైసమ్మో 11 మాయాదారీ 11

ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మా మైసమ్మా
నన్ను గాబర బెట్టి నన్ను గాబర బెట్టి
గయబు గాకే మైసమ్మా నన్ను పరేశానీ జేయకే మైసమ్మో

మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనము మైసారం పోదామే మైసమ్మా
మాయాదారీ మైసమ్మో మైసమ్మా
మనము మైసారం పోదామే మైసమ్మా
powered by ODEO

Tuesday, January 23, 2007

లేచింది నిద్ర లేచింది

లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం
లేచింది మహిళాలోకం

ఎపుడో చెప్పెను వేమనగారు
అపుడే చెప్పెను బ్రహ్మంగారు
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
విస్సన్న చెప్పిన వేదం కూడా
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం


పల్లెటూళ్ళలొ పంచాయితీలు పట్టణాలలొ ఉద్యోగాలు
అది ఇది ఏమని అన్ని రంగముల అది ఇది ఏమని అన్ని రంగముల
మగధీరుల నెదిరించారు నిరుద్యోగులను పెంచారూ
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం


చట్టసభలలొ సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసీ
డిల్లీ సభలో పీఠం వేసీ
డిల్లీ సభలో పీఠం వేసీ
లెక్చరులెన్నో దంచారు
విడాకు చట్టం తెచ్చారూpowered by ODEO


Saturday, January 20, 2007

మేరే దేశ్ కి ధర్తీ

Movie Name: Upkar (1967)
Singer: Mahendra Kapoor
Music Director: Kalyanji Anandji
Lyrics: Gulshan Bawra

మెరె దేశ్ కి థర్‌తి సోనా ఉగలె, ఉగలె హీరె మోతీ
మెరె దేశ్ కి థర్‌తీ ...

మెరె దేశ్ కి థర్‌తీ సోనా ఉగలె, ఉగలె హీరె మోతీ
మెరె దేశ్ కి థర్‌తీ ...

బైలో కె గలె మె జబ్ గుంఘరూ జీవన్ కా రాగ్ సునాతె హై
!!జీవన్ కా రాగ్ సునాతె హై!!

గం కొస్ దూర్ హొ జాతా హై...కుషియో కె కవల్ ముస్కాతె హై
!!కుషియో కె కవల్ ముస్కాతె హై!!

సున్‌కె రహెత్ కి ఆవాజే..సున్‌కె రహెత్ కి ఆవాజే
యు లగె కహి షహనయి బజె
!!యు లగె కహి షహనయి బజె!!

ఆతె హి మస్త్ భహారె కె....దుల్‌హన్ కి తరహ్ హర్ కేత్ సజె
!!దుల్‌హన్ కి తరహ్ హర్ కేత్ సజె!!

మెరె దేశ్ కి థర్‌తీ సోనా ఉగలె, ఉగలె హీరె మోతీ
మెరె దేశ్ కి థర్‌తీ ...

జబ్ చలతెహై ఇస్ థర్‌తీ పె హల్ మమతా అంగడాయియా లేతి హై
!!మమతా అంగడాయియా లేతి హై!!

క్యూ నా పూజె ఇస్ మాటి కొ, జొ జీవన్ కా సుఖ్ దెతీ హై
!!జొ జీవన్ కా సుఖ్ దెతీ హై!!

ఈస్ థర్‌తీ పె జిస్నె జనం లియా, ఉస్నె హి పాయా ప్యార్ తెరా
యహా అపనా పరాయా కొయి నహి హై సబ్ పె హై మా ఉపకార్ తెరా
!!హై సబ్ పె హై మా ఉపకార్ తెరా!!

మెరె దేశ్ కి థర్‌తీ సోనా ఉగలె, ఉగలె హీరె మోతీ
మెరె దేశ్ కి థర్‌తీ ...

యె బాగ్ హై గౌతం నానక్ కా... ఖిలతె హై అమన్ కె ఫూల్ యహా
!!ఖిలతె హై అమన్ కె ఫూల్ యహా!!

గాంధీ, సుభాష్, టాగొర్, తిలక్, ఐసె హై అమన్ కె ఫూల్ యహా
!!ఐసె హై అమన్ కె ఫూల్ యహా!!

రంగ్ హరా హరీ సి నలవె సే....రంగ్ లాల్ హై లాల్ బహాదుర్ సే
రంగ్ బనా బసంతీ భగత్ సింగ్... రంగ్ అమన్ కా వీర్ జవాహర్ సె

మెరె దేశ్ కి థర్‌తీ సోనా ఉగలె, ఉగలె హీరె మోతీ
మెరె దేశ్ కి థర్‌తీ ...

దేశభక్తి-గురజాడ

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా.
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్ !


పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువ్వు పాటుపడవోయ్,
తిండి కలిగితే కండకలదోయ్
కండగలవాడేను మనిషోయ్ !


ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్ ?
బల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులు నించవోయ్ !

అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్
దేశి సరుకులు నమ్మవలెనోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !


వెనుక చూచిన కార్యమేమోయ్
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనుకపడితే వెనెకెనోయ్ !

పూను స్పర్ధను విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధకలహం పెంచబోకోయ్
కత్తివైరం కాల్చవోయ్ !

దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైనాను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్ !


ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కదోయ్
ఒకరిమేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్ !

సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టికాదోయ్
దేశమంటే మనుషులోయ్ !

చెట్టపట్టాల్ పట్టుకుని
దేశస్థులంతా నడవవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్ !

మతం వేరైతేను యేమోయ్ ?
మనసు లొకటై మనుషులుంటే
జాత మన్నది లేచి పెరిగీ
లోకమున రాణీంచునోయ్ !

దేశమనియెడి దొడ్డవృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్
నరుల చెమటను తడిసి మూలం
ధనంపంటలు పండవలెనోయ్ !

ఆకులందున అణగి మణగీ
కవిత కోయిల పలకవలెనోయ్,
పలుకులను విని, దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్.


రచన : స్వర్గీయ గురజాడ అప్పరావు

Thursday, January 18, 2007

ఏయ్ జాతే హుయే లమ్హే

ఏయ్ జాతే హుయే లమ్హే జర టహ్ రో జర టహ్ రో
మైన్ భీ తో చల్తా హూ జర ఉన్సే మిల్తా హూ
జొ ఎక్ బాత్ దిల్ మే హై ఉన్సే కహూ
తో చలూ తో చలూ ఉ ఉ ఉ తో చలూ తో చలూ తొ చలూ-2-
ఏయ్ జాతే హుయే లమ్హే జర టహ్ రో జర టహ్ రో..


ఉన్కె చెహ్రే కి యే నర్మియాన్ ఉన్కె జుల్ఫో కి యే బద్లియాన్
ఉన్కి ఆంఖో కె రోషన్ దియే ఉన్కె హోంటో కి యే సుర్ఖియాన్-2-
సబ్ ఉన్కే హై జల్వే, మై చల్నే సే పహ్లే
సాన్సో మే ఆంఖో మే ఖ్వాబో మే యాదో మే
ఔర్ ఇస్ దిల్మె ఉన్కో చుపాకే రఖూ
తొ చలూ తొ చలూ ఉ ఉ ఉ తొ చలూ తొ చలూ తొ చలూ
ఏయ్ జాతే హుయే లమ్హే జర టహ్ రో జర టహ్ రో


మై కహీ భీ రహూ ఏయ్ సనం, ముజ్కో హై జిందగీ కీ కసం
ఫాస్లే ఆతే జాతే రహే ప్యార్ లేకిన్ నహీ హోగా కం -2-
జిన్హే చాహూ,జిన్హే పూజూ,ఉన్హే దేఖూ, ఉన్హే చూలూ
జర బాతే తొ కర్లూ జర బాహో మే భర్లూ
మైన్ ఇస్ చాంద్ సే మాతే కో చూం లూ
తొ చలూ, తొ చలూ, ఉ ఉ ఉ తొ చలూ, తొ చలూ, తొ చలూ
ఏయ్ జాతే హుయే లమ్హే జర టహ్ రో జర టహ్ రో
మై భీ తో చల్తా హూ, జర ఉన్సే మిల్తా హూ
జొ ఎక్ బాత్ దిల్ మే హై ఉన్సే కహూ
తొ చలూ తొ చలూ ఉ ఉ ఉ తొ చలూ తొ చలూ తొ చలూ


Movie : Border
singer: Roop kumar rathod


Listen This Song on Gayaki

కమ్మని ఈ ప్రేమలేఖ

ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
ఊహలన్ని పాటలే కనుల తోటలో
తొలి కలల కవితలే మాట మాటలో ఒహొ...
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే

గుండెల్లొ గాయమేమొ చల్లంగ మానిపొయె
మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు
పువ్వు సోకి నీ సోకు కందేనే
వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధార లోన కరుగుతున్నది
నాదు సొకమోపలేక నీ గుండె బాధ పడితె తాళనన్నది
మనుషులెరుగ లేరు మామూలు ప్రేమ కాదు
అగ్ని కంటె స్వచ్చమైనది

మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా
ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా
శుభ లాలి లాలి జొ
లాలి లాలి జొ
ఉమా దేవి లాలి లాలి జొ
లాలి లాలి జొ
మమకారమే ఈ లాలి పాట గా రాసేది హృదయమా నా హృదయమే


చిత్రం : గుణ
రచన : రాజశ్రీ
సంగీతం: ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి

మంటలు రేపే

మంటలు రేపే నెలరాజ
ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా
ఈ శిలపై రాలిన ఫలమేలా

ఆకాశానికి అంతుందీ
నా ఆవేదనకు అంతేదీ
ఆకాశానికి అంతుందీ
నా ఆవేదనకు అంతేదీ
మేఘములోనా మెరుపుంది
నా జీవితమందున్న వెలుగేది 11 మంటలు 11

తీగలు తెగిన వీణియపై
ఇక తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై
ఇక తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా
ఒక చిన్న గులాబి విరిసేనా 11మంటలు 11

మదిలో శాంతిలేనపుడు
ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం
నా నొసటను రాయటము మరిచాడు.11 మంటలు 11చిత్రం : రాము
రచన : దాశరధి
సంగీతం:అర్.గోవర్ధన్
గానం : ఘంటసాల

Monday, January 15, 2007

జయమ్ము నిశ్చయమ్మురా

ఢల్ గయ దిన్

ఢల్ గయ దిన్ హొ గయి షాం జానే దో జానా హై
అభీ అభీ తొ ఆయీ హో అభీ అభీ జానా హై
ఢల్ గయ దిన్ హొ గయి షాం జానే దో జానా హై
అభీ అభీ తొ ఆయి హో అభీ అభీ జానా హై
ఢల్ గయ దిన్ హొ గయి షాం జానే దో జానా హై


సితం మేరే దిల్ పె జొ ఢాయీ కసం లగె ఉస్కొ మెరి జొ జాయీ
న ఐసే దెఖో ముజే న టొకొ జరా యె సొచో బురా జమానా హై
ఢల్ గయ దిన్ హొ గయి షాం జానే దో జానా హై


గుజారీ కయీ సాథ్ హమ్నె కయీ రాతె న జానే కబ్ ఖతం హోగి తేరి బాతె
అభీ న జాన కొయి తరానా కొయి ఫసానా అభి సునానా హై
ఢల్ గయ దిన్ హొ గయి షాం జానె దొ జానా హై


బనాతె హొ యె రోజ్ హీ బహానా న జానే న దేగా ఆజ్ తుంకో యే దీవానా
మానాజి మానా తూ హై దీవానా మేరా దీవానా బడా సయానా హై

ఢల్ గయ దిన్ హో గయి షాం జానె దో జానా హై
అభీ అభీ తొ ఆయి హొ అభీ అభీ జానా హై
ఢల్ గయ దిన్ హో గయి షాం జానె దొ జానా హై


Movie: humjoli
singers: asha bhonsle, mohd.rafi

Listen This Song on Gayaki

అభీ నా జావో చోడకర్

అభీ నా జావో చోడకర్, కె దిల్ అభీ భరా నహీ
అభీ అభీ తొ ఆయీ హొ, బహార్ బన్ కె చ్హాయీ హొ
హవా జరా మహక్ తొ లె, నజర్ జరా బహక్ తొ లె
యె షాం ఢల్ తొ లే జరా, యె దిల్ సంభల్ తొ లే జరా
మై థోడీ దేర్ జీ తొ లూ, నషే కె ఘూంట్ పీ తొ లూ
అభీ తొ కుచ్హ్ కహా నహీ, అభీ తొ కుచ్ సునా నహీన్ ..సితారె జిలమీలా ఉఠె, చరాగ్ జగమగా ఉఠె
బస్ అబ్ నా ముజ్ కొ టోకనా, న బఢ్ కె రాహ్ రోకనా
అగర్ మై రుక్ గయీ అభీ, తొ జా న పావూంగీ కభీ
యహీ కహొగె తుం సదా, కె దిల్ అభీ నహీన్ భరా
జొ ఖత్మ్ హొ కిసీ జగహ్, యె అయెసా సిలసిలా నహీన్ ..


అధురీ ఆన్స్ చోడ్ కె, అధురీ ప్యాస్ చోడ్ కె
జొ రోజ్ యూన్ హీ జావొగీ, తొ కిస్ తరహ్ నిభావొగీ
కె జిందగీ కీ రాహ్ మె, జవాన్ దిలొన్ కీ చాహ్ మె
కయీ మకాం ఆయెంగె, జొ హం కొ ఆజమాయెంగే
బురా నా మానొ బాత్ కా, యె ప్యార్ హైన్ గిలా నహీ
యహీ కహొగె తుం సదా, కె దిల్ అభీ భరా నహీ

Movie ; hum dono
singer : asha bhonsle and mohd.rafi

ఉత్తరాయణం


ఆది బిక్షువు వచ్చె ఆత్మ బిక్ష కొరకు

హిమనగము వృషభమై వెంట రాగ
'హరి ' దాసుడయ్యె గృహలక్ష్మి ప్రాంగణాన
అలిగి వచ్చిన సిరి కర్షకుల ఇంట కొలువుదీర
తరళ నీహారికల జలతారు తెరల తొలచి
తరలె దినకరుడు మకర రాశిలోకి
అలరు పడరులల్ల రంగవల్లికల యందు
సొబగు గొబ్బియలు తళుకులీన
విరిసె సంగ్రాంక్తి రసరమ్య కావ్యమై
ఊరి పొలిమేరల బంతిపూల నెత్తావి తావులను జల్లి
కోడె దూడల పొగరు
కోడి పందెపు వగరు
భోగి మంటల వేడి
రేగుపండ్ల తీపి
చెరకు గానుగల కలిసి
పొద్దు పొడుపుల మెరిసి
కలిమి చెలిమి బలిమి నిచ్చు
సంక్రాంతికై కైమోడ్పు లిడగ
తెలుగు వెలుగు జిలుగు
క్రాంతి రథములై తరలి రండు.
టి.ఆర్. శ్రీనివాస్ ప్రసాద్

అందలం ఎక్కాడమ్మా

అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా

నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
నిన్నరేతిరి తాను పొన్నచెట్టు నీడ
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఎన్ని ఊసులో చెప్పి ఎన్ని బాసలో చేసి
ఒడిలోన ఒదిగినాడమ్మా..
నా ఎదనిండా నిండినాడమ్మా
అందలం ఎక్కాడమ్మా
అందకుండపోయాడమ్మా
ఇంతవాడు ఇంతకు ఇంతై
ఎంతో ఎదిగిపోయాడమ్మా


ఆమాటలకు నేను మైమరిచిపోయాను
ఆ మత్తులో కాస్త కనుమూసి ఒరిగాను
భళ్లునా తెల్లారిపోయెనమ్మాఓ . .
ఒళ్ళు ఝల్లున చల్లారిపోయెనమ్మా
అందాన్ని చూశానమ్మా
అందలం ఎక్కానమ్మా
ఎంతవాణ్ణి ఎంతైనా
నే నీలో ఇమిడిపోతానమ్మా


చిత్రం : దాగుడు మూతలు
రచన : దాశరథి
గానం : సుశీల

పగటిపూట చంద్రబింబం

పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది?
అందమైన నీ మోమే అది గాకింకేది !
కాన రాని మన్మధుడేమో కనపించెను ఏడి .. ఏడి?
ఎదుటనున్న నీవేలే ఇంకా ఎవరోయి!


వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి -2
ఏవీ .. ఏవీ? అవి నీ సిగలోనే ఉన్నాయి ....
పదును పదును బాణాలెవో యెదను నాటుకుంటున్నాయి -2
ఏవీ .. ఏవీ ?అవి నీ ఓర చూపులేనోయి....
పగటిపూట చంద్రబింబం అగుపించెను ఏది .. ఏది ?
అందమైన నీ మోమే అది గాక ఇంకేది !


ఇంత చిన్న కనుపాపలలో ఎలా నీవు దాగున్నావు -2
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించెవు -2
ఏమో.. ఏమో ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో ......

చిత్రం : చిక్కడు దొరకడు.
రచన : సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, సుశీల

Sunday, January 7, 2007

ఫూల్ తుమ్హే

ఫూల్ తుమ్హే బేజా హై ఖత్ మే ఫూల్ నహీ మేరా దిల్ హై
పియతం మేరే ముజ్ కో లిక్ దో క్యా యే తుమ్హారే కాబిల్ హై 11ఫూల్11

నీంద్ తుమ్హే తో ఆతీ హోగీ,క్యా దేఖా తుమ్నే సప్నా
ఆంఖ్ ఖులీ తో తన్ హాయీ తీ సప్నా హో నా సకా అప్నా
తన్ హాయీ హం దూర్ కరేంగే లే ఆవో తుం షహనాయీ
ప్రీత్ బడాకర్ భూల్ న జానా ప్రీత్ తుం హీనే సిఖ్ లాయీ 11 ఫూల్ 11

ఖత్ సే జీ భర్తా హీ నహీ అబ్ నైన్ మిలే తో చైన్ మిలే
చాంద్ హమారే అంగనా ఉతారే కోయీ తో ఆయీసీ రైన్ మిలే
మిల్ నా హైతో కైసే మిలే హం మిల్నే కీ సూరత్ లిఖ్ దో
నైన్ బిచాయే బైటే హై హం కబ్ ఆవోగే ఖత్ లిఖ్ దో

చిత్రం : సరస్వతీ చంద్ర
గానం : ముకేష్, లత

Saturday, January 6, 2007

టిక్కు టిక్కు ఇంగిలీసు

టిక్కు టిక్కు - ఇంగిలీసు - పట్నం పిల్లా


నీ పట్నం - సోకులు బలె జోరే పిల్లా
నీ పట్నం - సోకులు బలె జోరే పిల్లా


ఉల్లి పొర సీర - గట్టా నేలా పిల్లా
ఊరంతా బలా - దూరెందుకె మల్లా
చీరెంటె చిర్రెత్తె - వెందుకె పిల్లా
గౌనులంటె మోజెక్కే - వెందుకె మల్లా 11 టిక్కు 11


బోడనెత్తి జూసి - మురియనేలా పిల్లా - హా
అందమయిన - వాలుజడా వేయవె మల్లా
మాటంటే మాటా కాదు - ఎర్ర బుర్ర పిల్లా
సోకంటే సోకు కాదు - సూడవె మల్లా 11 టిక్కు 11


మిద్దెలోని మేడలోని - ముద్దుల పిల్లా
నిజమెరిగి నీ పొగరూ - తగ్గించుకో
పల్లెటూరి నీటుదాన్ని - గురుతుంచుకో
పదిలంగా గుండెలోన - దాచేసుకో 11 టిక్కు 11

ఇద్దరక్కచెల్లెళ్ళ పాట

ఇద్దరక్క చెల్లెళ్ళను ఉయ్యాలో ఊక్కూరికిస్తే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో ఒచ్చైనా పోడు ఉయ్యాలో
ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయే ఉయ్యాలో
ఏరుకు ఎంపల్లె ఉయ్యాలో తలుపులడ్డమాయే ఉయ్యాలో
తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండివే చీలలు ఉయ్యాలో
వెండిచీలల కింది ఉయ్యాలో వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకీ ఉయ్యాలో ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో
ఏడువిళ్ళపత్తి ఉయ్యాలో తక్కెడపత్తి ఉయ్యాలో
ఏడుగింజల పత్తి ఉయ్యాలో ఎళ్ళనే ఆవత్తి ఉయ్యాలో
ఆపత్తి తీసుకుని ఉయ్యాలో ఏడికి పోయరి ఉయ్యాలో
పాలపాల పత్తి ఉయ్యాలో పావురాయిపత్తి ఉయ్యాలో
పాలపాల పత్తి ఉయ్యాలో బంగారుపత్తి ఉయ్యాలో
ముసల్ది వడికింది ఉయ్యాలో ముద్దుల పత్తి ఉయ్యాలో
చిన్నాది వడికింది ఉయ్యాలో చిన్నెల పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో సలెచింతల కాడ ఉయ్యాలో
సాలెచింతల కింద ఉయ్యాలో సంగడిసారెన్న ఉయ్యాలో
సంగడి సారెన్న ఉయ్యాలో సాగదీయబట్టే ఉయ్యాలో
సాగదీయాబట్టెనా ఉయ్యాలో ఆ పత్తి వడికి ఉయ్యాలో
ఆ పత్తి వడికెనా ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో
దిగెనే ఆ చీర ఉయ్యాలో దివిటీల మీద ఉయ్యాలో
ఆ చీర కట్తుకొని ఉయ్యాలో కొంగల బావికి ఉయ్యాలో
నీళ్ళకంటు పోతే ఉయ్యాలో కొంగలబావికి ఉయ్యాలో
కొంగలన్నీ చేరి ఉయ్యాలో కొంగునంతా చూసె ఉయ్యాలో
ఆ చీర కట్టుకొని ఉయ్యాలో హంసలబావికి ఉయ్యాలో
నీళ్ళకంటు పోతే ఉయ్యాలో హంసలబావికి ఉయ్యాలో
హంసలన్ని చేరి ఉయ్యాలో ఆంచంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకొని ఉయ్యాలో పట్నంబు బోతినో ఉయ్యాలో
పట్నంబు పారినే ఉయ్యాలో కొంగుబంగారమే ఉయ్యాలో
కొంగుబంగారమే ఉయ్యాలో ఈ చీరలున్నాయా ఉయ్యాలో
ఏసాలోళ్ళు ఉయ్యాలో నేసినారే ఈ చీర ఉయ్యాలో
దిగెనే ఆ చీర ఉయ్యాలో దివిటీలమీద ఉయ్యాలో
అన్నరో ఓయన్న ఉయ్యాలో అన్నరో పెద్దనర ఉయ్యాలో
ఏడాదికొకసారి ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో
ఆడపిల్లానన్న ఉయ్యాలో నేను ఉన్న చూడు ఉయ్యాలో
కల్గెనె పెద్దమ్మ ఉయ్యాలో కన్నతల్లున్నదా ఉయ్యాలో
ఏడంతరాలదే ఉయ్యాలో తీరైన బతుకమ్మ ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలోపువ్వులేతెచ్చిరి ఉయ్యాలో
వారిద్దరత్తురా ఉయ్యాలో వీరిద్దరత్తురా ఉయ్యాలో
సంవత్సరానికే ఉయ్యాలో ఒక్కసారే తల్లి ఉయ్యాలో
తంగేడు పూలనే ఉయ్యాలో రాసిగా తెచ్చిరి ఉయ్యాలో
మళ్ళీరా బతుకమ్మ ఉయ్యాలో మళ్ళీ రావమ్మ ఉయ్యాలో

Thursday, January 4, 2007

వినరో భాగ్యము

వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ


చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు


అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము


ఏమని పొగడుదుమే ఇక నిను
ఆమని సొబగుల అలమేలుమంగ
ఏమని పొగడుదుమే


వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని
వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా


యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
వాడు అలమేల్ మంగ
వాడు అలమేల్ మంగ శ్రివెంకటాధ్రి నాధుడే
వేడుకొందామా వేడుకొందామా వేంకటగిరి వేంకటెశ్వరుని వేడుకొందామా
వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామ..


యేడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
యేడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
యేడు కొండల వాడ వేంకటారమణ గోవిందా గోవిందా


ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి


చిత్రం : అన్నమయ్య
రచన : అన్నమాచార్య కీర్తన
సంగీతం : కీరవాణి
గానం : బాలు

హైలో హైలేసా

హైలో హైలేసా - హంసకదా నా పడవ
ఉయ్యాల లూగినది - ఊగీస లాడినది
హైలో హైలేసా హంసకదా నా పడవ


ఓహోహై - ఓ హోహై,
నదిలో నా రూపు నవనవ లాడినది,
మెరిసే అందములు మిలమిల లాడినవి
వయసూ వయారమా - పాడినవి పదేపదే 11 హైలో 11


ఎవరో మారాజా -
ఎదుట నిలిచాడుఎవో చూపులతో
సరసకు చేరాడుమనసే చలించునే
మాయదారి మగాళ్ళకి 11 హైలో 11

చిత్రం: భీష్మ
రచన: ఆరుద్ర
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గానం : జమునారాణి
ఆరుద్ర,రాజేశ్వరరావు

చదువు రాని వాడవని

చదువు రాని వాడవని దిగులు చెందకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
యేమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
యే చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను

అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను

తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మ అని
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని

యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హౄదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హౄదయం ఉన్న చాలు
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

చిత్రం : ఆత్మబంధువు
రచన : ఆత్రేయ
గానం : సుశీలpowered by ODEO

Tuesday, January 2, 2007

బంగారం సింగారం


అపురూప సౌందర్యరాశి అయిన యువతి శరీరంలో భావుకునికి కనిపించని

విశేషాలు ఏవీ లేవు. అవి అన్నీ అపూర్వాలే. అమోఘాలే. అసలు అందమంటేనే

అమోఘం. తనకు నచ్చిన తాను మెచ్చిన ఒక చక్కని చుక్కను ఒక

ఆరాధకుడు ఇలా వర్ణించాడు.శరీరాన్ని అలంకరించుకోవడానికి ఎన్నో అలంకరణలున్నాయి.చెవికి బంగారు

కమ్మలు,మెడకు ముత్యాల హారాలు, చేతులకు అందమైన కంకణాలు, కాళ్ళకు

వెండి గజ్జెలు, నడుముకు వడ్డాణం, జడకుప్పెలు, ...ఇలా ఎన్నో ఆభరణాలు

యువతిని లావణ్యవతిని చేస్తాయని అంటారు. కాని ఈ ముగ్ధమోహన సౌందర్యవతికి

అలా కాకుండా ఈమె శరీరంలో చేరినందువల్ల వాటికే కొత్త రూపం వచ్చింది.


అంగం భూషణనికరో

భూషయతీత్యేష లౌకికో వాద:

అంగాని భూషణానాం

కామపి సుషమామజీ జనం స్తస్యా:


రచన : డా.ఆయాచితం నటేశ్వరశర్మ.

అమ్మ కడుపు చల్లగా

అమ్మ కడుపు చల్లగా అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా


నా మెడలో తాళీబొట్టు కట్టరా నా నుదటా నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవి మీద సిరునవ్వు సెరగదురా నీ సిగపూవుల రేకైనా
వాడదురా వాడదురా బతకరా బతకరా పచ్చగా 11 అమ్మ కడుపు 11


చల్లని అయిరేణికి మొక్కరా సన్నికల్లు మీదకాలు తొక్కరా
చల్లనేళ కంటనీరు వద్దురా నా నల్ల పూసలే నీకు
రక్షరా రక్షరా బతకరా బతకరా పచ్చగా 11 అమ్మ కడుపు 11


నా కొంగు నీ చెంగూ ముడివేయరా నా చేయీ నీ చేయీ కలపరా
ఏడడుగులు నాతో నడవరా ఆ యముడైనా మనమద్దికి
రాడురా రాడురా బతకరా బతకరా పచ్చగా 11 అమ్మకడుపు 11

చిత్రం : సాక్షి
రచన : ఆరుద్ర
సంగీతం: కె.వి.మహదేవన్
గానం : సుశీల

కొండగాలి తిరిగిందీ

కొండగాలి తిరిగిందీ గుండె ఊసులాడింది
గోదవరి వరదలాగ కోరిక చెలరేగింది 11 కొండ 11

పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్య మాడింది
పట్టరాని లేత వలపు పరవసించి పాడింది 11 కొండ 11

మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది
నాగమల్లె పూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది 11 కొండ 11


చిత్రం : ఉయ్యాల జంపాల
రచన : ఆరుద్ర
సంగీతం :పెండ్యాల
గానం : ఘంటసాల,సుశీల

Monday, January 1, 2007

చాంగురే బంగారు రాజా

చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే!
నీకే మనసియ్యలని వుందిరా 11 చాంగురే 11

ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముందిమేటి దొరవు అమ్మక చెల్ల
నీ సాటి ఎవ్వరునుండుట కల్ల 11 చాంగురే 11

కైపున్న మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకోగుచ్చుకుంటే తెలుస్తుందిరా
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా 11 చాంగురే 11

గుబులుకొనే కోడెవయసులెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింతఉండనీయవేమి సేతురా
కై దండలేక నిలువలేనురా 11 చాంగురే 11

చిత్రం : శ్రీ కృష్ణ పాండవీయం
గానం : జిక్కీ
రచన : సి. నారాయణరెడ్డి
సంగీతం : పెండ్యాల
Share

Widgets