జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం
తొలిసంధ్య వేళలో........
సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం
0 comments:
Post a Comment