పదములు తామే పెదవులు కాగ....గుండియలే అందియలై మ్రోగ
ఒక బృందావనం సోయగంఎద కోలాహలం క్షణక్షణంఒకే స్వరం సాగేను తీయగఒకే సుఖం విరిసేను హాయిగఒక బృందావనం సోయగంనే సందెవేళ జాబిలి నా గీత మాల ఆమనినా పలుకు తేనె కవితలే నా పిలుపు చిలక పలుకులేనే కన్న కలల నీడ నందనంనాలోని వయసు ముగ్ధ మోహనంఒకే స్వరం సాగేను తీయగఒకే సుఖం విరిసేను హాయిగఒక బృందావనం సోయగంనే మనసు పాడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునేఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చెయనేనే సాగు బాట జాజి పూవులేనాకింక సాటి పోటి లేదులేఒకే స్వరం సాగేను తీయగఒకే సుఖం విరిసేను హాయిగఒక బృందావనం సోయగంఒకే స్వరం సాగేను తీయగఒకే సుఖం విరిసేను హాయిగఒక బృందావనం సోయగం
చిత్రం : ఘర్షణ
గానం : వాణి జయరాం
సంగీతం : ఇళయరాజా
Widgets
0 comments:
Post a Comment