పదములు తామే పెదవులు కాగ....గుండియలే అందియలై మ్రోగ
ప్రేమ లేదని ప్రేమించరాదనిప్రేమ లేదని ప్రేమించరాదనిసాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనిఓ ప్రియా జోహారులుప్రేమ లేదని ప్రేమించరాదనిసాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనిఓ ప్రియా జోహారులుమనసు మాసిపోతే మనిషే కాదనికటికరాయికయినా కన్నీరుందన్నివలపుచిచ్చు రగులుకుంటె ఆరిపోదనిగడియ పడిన మనసు తలపు తట్టి చెప్పనిఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరిఉసురుతప్పి మూగవోయి నీ ఊపిరిమోడువారి నీడ తోడు లేకుంటినీప్రేమ లేదని లాలలాలలగురుతు చెరిపివేసి జీవించాలనిచెరపలేకపోతే మరణించాలనితెలిసి కూడా చేయలేని వెర్రివాడినిగుండె పగిలిపోవు వరకు నన్ను పాడనిముక్కలలో లెక్కలేని రూపాలలోముక్కలలో లెక్కలేని రూపాలలోమరల మరల నిన్ను చూసి రోదించనీప్రేమ లేదని ప్రేమించరాదనిప్రేమ లేదని ప్రేమించరాదనిసాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనిఓ ప్రియా జోహారులు
చిత్రం : అభినందన
గానం : ఎస్. పీ. బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : ఇళయరాజా
Widgets
0 comments:
Post a Comment