శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి ఈ నాకృతి నీవు భారతి ఈ నాకృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి ద్రుతినీవుద్యుతినీవుశరణాగతినీవుభారతిశరణాగతినీవుభారతి
నీ పదము లొత్తిన పదము ఈ పదము నిత్యకైవల్య పదము నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నినుకోనియాడు కృతులు పెన్నిధి తప్ప చేరిన యిక చేరువున్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి శ్రీనాధ కవినాద శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులేశ్రీనాధ కవినాద శృంగార కవితా తరంగాలు నీ స్పూర్తులే అల అన్నమాచార్య కలవాని అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్య గలసీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే నీ కరుణ నెలకున్న ప్రతి రచన జననీ భవతారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి ద్రుతి నీవు ద్యుతి నీవు శరణా గతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి
చిత్రం: స్వాతికిరణం
గానం : వాణి జయరాం
సంగీతం : కె.వి.మహాదేవన్
సా రిగమపదని సా నిదపమగరిసరి ఆ ఆ ఆ ఆ ఆ ఆ సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే హే భారతి మనసాస్మరామి - హే భారతి మనసాస్మరామి శ్రీ భారతి శిరసానమామి - శ్రీ బారతి శిరసానమామి సంగీత సాహిత్య సమలంకృతే...
సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే
బ్రహ్మ రసనాగ్ర సంచారిణి ఆ ఆ ఆ ఆ ఆ ఆ బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య భలకారిణి నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణి బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య భలకారిణి నిత్య చైతన్య నిజరూపిణి సత్య సందీపిణిసకల సుకలాసమున్వేషిని... సకల సుకలాసమున్వేషిని సర్వ రస భావ సంజీవిని
సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే హే భారతి మనసాస్మరామి శ్రీ భారతి శిరసానమామి
చిత్రం: స్వాతికిరణం గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం : కె.వి.మహాదేవన్
పంచ భూతముల పరిష్వంమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా
మ గ మ పా ప మ పా పా ప ప ప
నిపపాప నిపపాప నిపాపపమా
మ ప మ ప మ గా
అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేలనా అది నటనమా అది నటనమా
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సువర్ణ లేఖనా
అది చిత్రమా అది చిత్రమా ఆ ఆ
మౌన శిలల చైతన్య మూర్తులుగా మలచిన సజీవ కల్పనా అది శిల్పమా అది శిల్పమా
అది శిల్పమా అది శిల్పమా
ఆ లలితా కళా సృష్టికి అర్పించే జ్యోతలివే
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి
ప్రణుతి ప్రణుతి ప్రణుతి ప్రధమ కళా సృష్టికి
ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవ నాద జగతికి... ఈ ఈ ఈ
ఈ పూల రాగాల పులకింత గమకాలూ గారాబు కవనాల గాలి సంగతులు ఈపూలరాగాలపులకింతగమకాలూ గారాబుకవనాలగాలిసంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభూ పవళించు భువనాలు భానుమూర్తి... నీ ప్రాణకీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవశృతిని పాడనీ ప్రకృతిని ప్రధమ కృతిని //తెలిమంచు //
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలుభూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాల పడి పదును తేరిన చాలు తలయుచు తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరాలని దారి తొలిగి రాతిరిని తెలిమంచుకరిగిందితలుపుతీయనాప్రభూ ఇలగొంతువణికిందిపిలుపునీయనాప్రభూ నీదోవపొడవునాకువకువలాస్వాగతం నీకాలిఅలికిడికిమెలకువలావందనం తెలిమంచుకరిగిందితలుపుతీయనాప్రభూ
తం తన నంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే..
తం తన నంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే..
నవభావనయే సుమ మోహనమై ఆపై వలపై పిలుపై కళలొలుకగ!!
తం తన నంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవ జీవన భావన పలికెనులే
జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం
తొలిసంధ్య వేళలో........
సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం
రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ పదే పదే సవ్వడి చేస్తున్నదీ రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ పదే పదే సవ్వడి చేస్తున్నదీ రివ్వున సాగే ... పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది సొగసైనా బిగువైనా ...నాదే నాదే
రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ పదే పదే సవ్వడి చేస్తున్నదీ రివ్వున సాగే...
నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది జగమంతా అగుపించెద ...నేనే నేనే
రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదీ పదే పదే సవ్వడి చేస్తున్నదీ రివ్వున సాగే...
రామ రామ రామ రామ రామ రామ రామ మరామ రామ రామ మరామ రామ మరామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రామరామరామఅనేరాజమందిరం ఘల్లుఘల్లుమనితిరిగేరామసుందరం
రాజమందిరం బాల సుందరం
ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంట ఆపరాని అల్లరంట తేపతేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంట రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట వజ్రపుటుంగరము తీసి కాకి పైకి విసురునంట సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట ఖర్జురాలు, ద్రాక్షలూ ఉడతలకే పెడతడంట
దాక్కుంటడంటా, సెట్టు సాటుకెళ్ళీ రాళ్ళేస్తడంటా చెరువులోన మళ్ళీ అమ్మా నాన్నా అంతా ఆ అల్లరి మెచ్చుకుని బాలారాముని భలే అని ముద్దులు పెట్టారంటా..
రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
అమ్మ నాన్న అన్ని మాకు నువ్వె కాద అమ్మ ఎప్పుడు ఇంకా హద్దులు మీరం తప్పుని మన్నించమ్మా
రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రాజమందిరం బాల సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంట ఆపరాని అల్లరంట తేపతేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంట రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
చిత్రం: శ్రీరామ రాజ్యం రచన : జొన్నవిత్తుల గానం: అనిత, శ్వేత సంగీతం : ఇళయరాజా
మాయదారి మరల బండి రా .... ఈ మాయ దేహం ఆరు చక్రములు అమరైయున్నవి రా....
భూమి నిలయమై గుధ స్థానమున నాలుగురేకుల ఎరుపు రంగుతో వెలుగు చుండును ఒక ఘడియ నలభై విఘడియలకు ఆరు నూర్ల హంస జపము జరుగును ... అధినాయకుడు గణపతి రా... అదే రా మూలాధార చక్రము....
ఆధార చక్రమునకు పైన రెండంగులములలో బుహ్యమందున జనస్తానమై ఆరు ధలముల తెలుపు వర్ణమున వెలుగు చుండును పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును... అధినాయకుడు ప్రజాపతి రా ... అదే రా స్వాదిష్టాన చక్రము...
మణిపూరక చక్రముపైన పది అంగులములలో హృదయమందున వాయునిలయమై పన్నెండు దలముల పచ్చని కాంతితో వెలుగుచుండును పదహారు గడియల నలభై విఘడియలకు ఆరువేల హంస జపము జరుగును... అధినాయకుడు గౌరీపతి రా ... అదే రా అనాహత చక్రము...
అనాహత చక్రము పైన పన్నెండు అంగులములలో కంఠమందున గగననిలయమై పదహారు దలముల జ్యోతి వర్ణమున వెలుగు చుండును రెండు గడియల నలభై ఐదు విఘడియలకు వేయి హంసల జపము జరుగును... అధినాయకుడు జీవుడు రా ... అదే రా విశుద్ధ చక్రము...
విశుద్ధ చక్రం మొదలు పన్నెండంగులములలో భుమద్యమందున అంతః కలనకు నిలయమై రెండు దలముల శుద్ధ వర్ణమున వెలుగుచుండును రెండు గడియల నలభై విఘడియలకు వేయి హంసల జపము జరుగును అధినాయకుడు సర్వేశ్వరుడు రా ... అదే రా ఆగ్నేయ చక్రము..
ఈ చక్రములకు నడినెత్తి పైన బ్రహ్మ రంద్రమొకటున్నది ప్రణవ నిలయమై తేజోమయమై సహస్రదలముల కమలమందున ఓం కారం ద్వనియించుచుండును... రెండు గడియల ఆరు విఘడియలకు వేయి హంసల జపము జరుగును అధినాయకుడు గురుమూర్తి రా ... అదే రా సహస్రారము....
ఏకాగ్రతతో మనసు నిల్పిన ఓం కారము వినిపించును రా భూమద్యమ్మున దృష్టి నిలిపిన పరంజ్యోతి కనిపించును రా
ఆ చిదానందముర్తిని దర్శించిన ముక్తి మీకు ప్రాప్తించును రా ! ముక్తి మీకు ప్రాప్తించును రా !
చిత్రం : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గానం : రామకృష్ణ
ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి ఆ మాట యీ మాట పెద్ద కోడలికి నేటి అత్తమ్మా నాటి కోడలివి తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి తలలోని నాలికై తల్లిగా చూసే పూలల్లొ దారమై పూజలే చేసే నీ కంటి పాపలా కలికి చిలకల కొలికి||
మసకబడితే నీకు మల్లెపూదండ తెలవారితే నీకు తేనె నీరెండ ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు ఏడు జన్మలపంట మా అత్త చాలు పుట్టగానే పూవు పరిమళిస్తుంది పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో తెలుసుకో మనసున్న మామ సాయ్యోధ్యనేలేటి సాకేత రామా కలికి చిలకల కొలికి||