Ads 468x60px

Tuesday, May 1, 2007

త బ్బి బ్బు

రవల వెలుగుల గంగ రమ్మందిరా...
యెంకి...
శివమెత్తి తానాలు చేసిందిరా!


సిరులతో ముత్యాల
సరుల చెల్లాటతో
సిరిసిరీ మువ్వలా
చిందులా గంతులూ

రవల వెలుగుల గంగ రమ్మందిరా...
యెంకి...
శివమెత్తి తానాలు చేసిందిరా!


సికలోన సిక కలిపి
మొకము మొకమూ కలిపి
వెలుగు దేవతకు చ
క్కిలిగింత లెట్టింది!

రచన: నండూరి సుబ్బారావు
ప్రచురణ:నవరత్నబుక్ హౌస్

0 comments:

Post a Comment

Share

Widgets