పువ్వుల కన్న మెత్తనిది
నీ నవ్వుల కన్నా చల్లనిది
నా మనసెంతో తీయనిది
నిన్నే నిన్నే కోరినది
చ వలపుల పానుపు పరచినది
ప్రక్కకు రమ్మని పిలచినది
నీ పదముల కడ పూజా సుమముగ
రాలిన చాలని పలికినది
చ ప్రణయ మూర్తివై ఎడద పాన్పువై
పవళించర నా స్వామి
చల్లని చూపులతో కరగించి
ఉల్లము ఝల్లనిపించర స్వామి
రచన వక్కలంక లక్ష్మీపతి (శాస్త్రి)
గానం దువ్వూరి (దేవరకొండ) శ్రీవల్లి
తాళం: ఆది
పంపిన వారు: మూర్తి
Thursday, December 28, 2006
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment