నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది ఆ ఆ
నీవు లేక వీణ
జాజి పూలు నీకై రోజు రోజు పూచే
చూసి చూసి పాపం సోమ్మసిల్లి పోయే
చందమామ నీకై తోంగి తోంగి చూసి
చందమామ నీకై తోంగి తోంగి చూసి
సరసను లేవని పలుకలు బోయే
నీవు లెక
కలలనైన నిన్ను కనుల చూపమన్న
నిదుర రాని నాకు కలలు కూడ రావే
కదల లేని కాలం విరహ గీటి రీతి
కదల లేని కాలం విరహ గీటి రీతి
పరువము వ్రుధగ బరువుగ సాగే
నీవు లెక
తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను
తలపులెన్నో మదిలో దాచి వేచి నాను
తాపమింక నేను ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని కరునను యేలగ రావ
నీవు లెక
చిత్రం డాక్టర్ చక్రవర్తి
Wednesday, December 20, 2006
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment