Ads 468x60px

Monday, December 18, 2006

కలవరమాయే మదిలో

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయ మదిలో నా మదిలో


కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో


నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది
మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో

చిత్రం: పాతాలభైరవి

1 comments:

  1. ఇది ఘంటసాల స్వీయసంగీతదర్శకత్వంలో పాడిన పాట కదా? మరి ఏ.ఎం.రాజా లేబుల్ ఎందుకు?

    ReplyDelete

Share

Widgets