Ads 468x60px

Thursday, December 28, 2006

ఆపరా ఒకసారి

ఆపరా ఒకసారి ఆ మురళి రవము
తీపి వేదన లింక ఓపలేనుర కృ ష్ణ


చ. ఎన్ని జన్మలదో ఈరాగ బాంధవము
ఎద ఏరుగా పొంగి మదినిలువనే లేదు


చ. అణువణువు పులకించి అవశమయ్యను
మనసు ఏనేమొ మేనేమొ ప్రాణమింకే మగునొ


చ. సుమమాల ఈ బాల సోలి వ్రాలు పాదాల
ఆపి వేణు వొకింత అదుముకో నన్నెదకు


రచన కందుకూరి రామభద్ర రావు
సంగీతం : ఈవని సత్యనారాయణ (E.S) మూర్తి
తాళం : ఖండ చాపు
గానం దేవరకొండ సీతాదేవి
పంపిన వారు: మూర్తి

0 comments:

Post a Comment

Share

Widgets