Ads 468x60px

Monday, December 18, 2006

పిబరె రామ రసం

పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
జనన మరణ భయ శోకవిదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
జనన మరణ భయ సోకవిదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
జనన మరణ భయ సోకవిదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుకశౌనత కౌశిక ముఖపీఠం
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుకశౌనత కౌశిక ముఖపీఠం
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుకశౌనత కౌశిక ముఖపీఠం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం
పిబరే రామ రసం రసమే పిబరే రామ రసం రామ రసం రామ రసం



చిత్రం: పడమటి సంధ్యారాగం
గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, S.P. శైలజ

2 comments:

  1. pibare rama rasam, rasane pibare.

    rasame pibare kaadu.

    Sanskritlo rasane ante with tongue ani ardham.

    ReplyDelete
  2. చాలా బాగుందండీ మీ బ్లాగు. మేం కూడ ఇంకొన్ని పాటలు మీకు పంపించేందుకు వీలుందా తెలియబరచండి. తెలుగులో వ్రాసి పంపించగలను.

    మీ
    రామారావు

    ReplyDelete

Share

Widgets