ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హౄదయానికి సృతి తెలిపె మురళి
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి
రసమయం జగతి
నీ ప్రాణ భావం నా జీవ రాగం
నీ ప్రాణ భావం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల పరలోకమె మనదైనది
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది
చిత్రం: అభిలాష
గానం : ఎస్.జానకి
రచన:వేటూరి
Saturday, April 21, 2007
Subscribe to:
Post Comments (Atom)
చాలా మంచి పాట... నాకు ఎంతో ఇష్టమైన పాట. Thanks for blogging it.
ReplyDelete