Ads 468x60px

Saturday, August 30, 2008

మనసున మనసై



మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన యేకాంతములో
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

చెలిమియే కరువై వలపే అరుదై
చెదరిన హృదయమే శిల యై పోగా
నీ వ్యధ తెలిసి నీడగ నిలిచి

తోడొకరుండిన్న అదే భాగ్యము అదే స్వర్గము

11 మనసున ||

చిత్రము : డా.చక్రవర్తి
గానం : ఘంటసాల
రచన : శ్రీ శ్రీ
సంగీతం : సాలూరి రాజేశ్వర్‌రావు

2 comments:

  1. జ్యోతి గారికి నమస్కారం. ’మనసున మనసై’ పాట వ్రాసింది ’మనసు కవి’ ఆత్రేయగారు కాదు. దీనిని వ్రాసినది ’మహాకవి శ్రీ శ్రీ’ అని గమనించగలరు

    ReplyDelete
  2. సూరిగారు, నమస్కారం. తప్పు సరిదిద్దాను.ధన్యావాదాలు..

    ReplyDelete

Share

Widgets