పదములు తామే పెదవులు కాగ....గుండియలే అందియలై మ్రోగ
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివోరవి చూడని పాడని నవ్య రాగానివో II రవి వర్మకే IIఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచేఎ యొగమో నన్ను దాటి జంటగా పిలిచేఏ మూగభావాలో అనురాగ యోగాలైఆ.. ఆ.నీ పాటనే పాడనీII రవి వర్మకే IIఏ గగనమో కురులు జారి నీలిమై పోయేఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయేఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలైఆ .. ఆ.. కదలాడనీ పాడనీ II రవి వర్మకే IIచిత్రం : రావణుడే రాముడైతేగానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకిరచన : వేటూరిసంగీతం : జి.కె.వెంకటేశ్
Widgets
0 comments:
Post a Comment