చాలా (లెక్కలేనన్ని) థాంక్సండి. ఏమి సేతుర లింగ - వరకే విన్నానుగానీ ఆ తరువాతేంటో ఇప్పుడే తెలిసింది. ఉదకము, క్షీరము, మకరందము అన్నీ ఎంగిళ్లే అయితే ఎంగిలికానిదేమిటో అని తేల్చుకోలేనట్టుంది భక్తుని పరిస్థితి. అన్నీ ఎంగిళ్లేనంటే దానర్థం లింగడు (భగవంతుడు) అన్నింటా ఉంన్నాడు - అని అర్థంచేసుకోవాలేమో! బాలమురళి పాటపాడుతూ కొన్ని మెలికలుతిప్పుతూ సాగదీస్తూ యమా ఎంజాయ్ చేసినట్టున్నారు.

ReplyDelete